AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్కి భగవాన్ ఆశ్రమం చుట్టూ పోలీసులు.. ఎందుకో తెలుసా?

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న కల్కిభగవాన్ ఆశ్రమంలో తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కల్కి భగవాన్ కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బత్తులవల్లంలో ఉన్న ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీతో పాటు, సీఈవో లోకేష్ దాసోజీని సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు. కల్కి భగవాన్‌కు తెలుగు […]

కల్కి భగవాన్  ఆశ్రమం చుట్టూ పోలీసులు.. ఎందుకో తెలుసా?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 16, 2019 | 4:18 PM

Share

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న కల్కిభగవాన్ ఆశ్రమంలో తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కల్కి భగవాన్ కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బత్తులవల్లంలో ఉన్న ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీతో పాటు, సీఈవో లోకేష్ దాసోజీని సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

కల్కి భగవాన్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. వీరి నుంచి సేకరించిన విరాళాలపై ఆరోపణలున్నాయి. భక్తుల నుంచి సేకరించినర సొమ్ముతో భారీగా స్థిరాస్తులు, డిపాజిట్లు చేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అదే విధంగా ఆశ్రమాలకు వస్తున్న విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపులో తేడాలున్నట్టు కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Follow Us
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కేంద్రం ప్రకటన
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కేంద్రం ప్రకటన
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..