వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో.. ఆ సినిమా వాయిదా..?

| Edited By:

Jun 22, 2019 | 2:16 PM

ఇండియా మ్యాచ్‌ల కారణంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ విడుదల వాయిదా పడింది. వరుస సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నప్పటికి వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో ఎప్పుడూ కళకళలాడే థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయి.. కలెక్షన్లు కూడా భారీగా డ్రాప్ అవుతున్నాయి. దీంతో ముందుగానే ఊహించిన ఇస్మార్ట్ శంకర్ టీం తమ చిత్రాన్ని జూలై 18కి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, నభా నటేష్, […]

వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో.. ఆ సినిమా వాయిదా..?
Follow us on

ఇండియా మ్యాచ్‌ల కారణంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ విడుదల వాయిదా పడింది. వరుస సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నప్పటికి వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో ఎప్పుడూ కళకళలాడే థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయి.. కలెక్షన్లు కూడా భారీగా డ్రాప్ అవుతున్నాయి. దీంతో ముందుగానే ఊహించిన ఇస్మార్ట్ శంకర్ టీం తమ చిత్రాన్ని జూలై 18కి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.