AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది. Match 53. Chennai Super Kings win the toss and elect to field […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..
Ravi Kiran
|

Updated on: Nov 01, 2020 | 3:12 PM

Share

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది.