ఏపీ: వెబ్‌సైట్‌లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ మార్కులు.. చెక్ చేసుకోండిలా..

Inter Re Verification Results: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్. ఇంటర్మీడియట్ రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ రిజల్ట్స్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఏపీ ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ నుంచి మార్కుల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కుల పునః లెక్కింపు, పునః పరిశీలన కోసం 37 వేల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు రామకృష్ణ స్పష్టం చేశారు. Also Read: ‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే […]

ఏపీ: వెబ్‌సైట్‌లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ మార్కులు.. చెక్ చేసుకోండిలా..

Updated on: Aug 16, 2020 | 7:53 PM

Inter Re Verification Results: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్. ఇంటర్మీడియట్ రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ రిజల్ట్స్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఏపీ ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ నుంచి మార్కుల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కుల పునః లెక్కింపు, పునః పరిశీలన కోసం 37 వేల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు రామకృష్ణ స్పష్టం చేశారు.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..