గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్. ఇప్పటివరకు ఫోన్ కాల్, ఆన్లైన్, పేటీఏం, వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా...

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..
Follow us

|

Updated on: Aug 16, 2020 | 1:10 AM

Gas Cylinder Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్. ఇప్పటివరకు ఫోన్ కాల్, ఆన్లైన్, పేటీఏం, వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా… ఇప్పుడు తాజాగా వీటితో పాటు మరో కొత్త ఆప్షన్ వినియోగదారులకు వెసులుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ఈజీగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను అమెజాన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి క్యాష్‌బ్యాక్‌ కూడా పొందే ఛాన్స్ ఉంది. మొదటిసారి బుక్ చేసుకున్నవారికే ఈ సౌకర్యం ఉంటుంది. ఆగస్ట్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా.. తొలిసారి అమెజాన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్నవారు రూ.50 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ద్వారా బిల్లు చెల్లిస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అమెజాన్‌ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోండిలా…

  • మొదటిగా అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత అమెజాన్ పే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • నెక్స్ట్ రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ బటన్‌పై నొక్కాలి.
  • అక్కడ ఎల్‌పీజీ సిలిండర్‌పై క్లిక్ చేసి గ్యాస్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. బిల్లు చెల్లించాలి.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు