వాన్‌పిక్ కేసు.. నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు!

|

Aug 02, 2019 | 11:14 PM

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు విడుదల చేశారు. బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. సెర్బియా విడిచి వెళ్లరాదని షరతు విధించింది. ఇకపోతే రస్‌అల్‌ ఖైమా ఫిర్యాదుతో నాలుగు రోజుల క్రితం నిమ్మగడ్డను బెల్‌గ్రేడ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వాన్‌పిక్ కేసు.. నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు!
Follow us on