Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్ర వేట కోసం ఆర్మీకి ‘అగ్ర’ తుపాకులు!

ఉగ్ర వేటకోసం అగ్ర తుపాకులు రాబోతున్నాయి. ఇండియన్ ఆర్మీకి అమెరికా రైఫిళ్లు అందబోతున్నాయి. మొత్తం 72 వేలకు పైగా రైఫిళ్లు అగ్రరాజ్యం నుంచి ఇంపోర్ట్ కాబోతున్నాయి. భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ఉగ్రవాదుల పనిపట్టడానికి అమెరికాలో తయారైన అధునాతన సిగ్ సావర్ రైఫిళ్లను ఆర్మీకి అందిస్తున్నారు. ఇప్పటికే 10 వేల సిగ్ సావర్ రైఫిళ్లు అందాయి. ప్రస్తుతం సైన్యం ఇన్సాస్ రైఫిళ్లను ఉపయోగిస్తుంది. వీటితో పోలిస్తే సిగ్ సావర్ రైఫిళ్లు చాల పవర్ ఫుల్. […]

ఉగ్ర వేట కోసం ఆర్మీకి 'అగ్ర' తుపాకులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 12, 2019 | 12:38 AM

ఉగ్ర వేటకోసం అగ్ర తుపాకులు రాబోతున్నాయి. ఇండియన్ ఆర్మీకి అమెరికా రైఫిళ్లు అందబోతున్నాయి. మొత్తం 72 వేలకు పైగా రైఫిళ్లు అగ్రరాజ్యం నుంచి ఇంపోర్ట్ కాబోతున్నాయి. భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ఉగ్రవాదుల పనిపట్టడానికి అమెరికాలో తయారైన అధునాతన సిగ్ సావర్ రైఫిళ్లను ఆర్మీకి అందిస్తున్నారు. ఇప్పటికే 10 వేల సిగ్ సావర్ రైఫిళ్లు అందాయి. ప్రస్తుతం సైన్యం ఇన్సాస్ రైఫిళ్లను ఉపయోగిస్తుంది. వీటితో పోలిస్తే సిగ్ సావర్ రైఫిళ్లు చాల పవర్ ఫుల్. ఇవి గురి తప్పకుండా టార్గెట్ ను ఛేదిస్తాయి. వీటికోసం కేంద్రం 780 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటికోసం అమెరికాకు చెందిన ఆయుధాల కంపెనీతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్