AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ కప్ 2019: భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ఓవర్ టూ ఓవర్ వివరాలు

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,10:44PM” class=”svt-cd-green” ] సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. [/svt-event] సౌతంప్టన్ వేదికగా జరుగనున్న ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో నేడు టీమిండియా, సౌతాఫ్రికాలు తలపడ్డాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీలో  టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది. [svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,10:46PM” class=”svt-cd-green” ] రోహిత్ శర్మ 122 పరుగులు, […]

వరల్డ్ కప్ 2019: భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ఓవర్ టూ ఓవర్ వివరాలు
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2019 | 10:57 PM

Share

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,10:44PM” class=”svt-cd-green” ] సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. [/svt-event]

సౌతంప్టన్ వేదికగా జరుగనున్న ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో నేడు టీమిండియా, సౌతాఫ్రికాలు తలపడ్డాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీలో  టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది.

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,10:46PM” class=”svt-cd-green” ] రోహిత్ శర్మ 122 పరుగులు, హార్థిక్ పాండ్యా 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:45PM” class=”svt-cd-green” ] 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న భారత జట్టు… వరల్డ్‌కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన సౌతాఫ్రికా… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:40PM” class=”svt-cd-green” ] భారత్ ఘనవిజయం..ఫోర్ తో మ్యాచ్‌ను ముగించిన హార్థిక్ పాండ్యా [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:39PM” class=”svt-cd-green” ] క్రిస్ మోరీస్ వేసిన 47వ ఓవర్ లో భారత్ కు 10 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో ధోని ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ కి దిగిన హార్థిక్ పాండ్యా బ్యాక్ టూ బ్యాక్ ఫోర్లు బాదాడు. 47 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 223-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:37PM” class=”svt-cd-green” ] 46 బంతుల్లో 34 పరుగులు చేసిన ధోని క్రిస్ మోరీస్ వేసిన బంతికి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:35PM” class=”svt-cd-green” ] హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ కి వచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:34PM” class=”svt-cd-green” ] ధోని ఔట్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:33PM” class=”svt-cd-green” ] రబాడా వేసిన 46వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. 46 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 213-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:32PM” class=”svt-cd-green” ] 45 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 120, ధోని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:26PM” class=”svt-cd-green” ] తాహీర్ వేసిన 45వ ఓవర్ లో భారత్ కు 10 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ ఒక ఫోర్ బాదారు. 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 208-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:25PM” class=”svt-cd-green” ] 200 పరుగులకు చేరుకున్న టీం ఇండియా స్కోర్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:24PM” class=”svt-cd-green” ] రబాడా వేసిన 44వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ ఒక ఫోర్ బాదారు. 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 198-3 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:19PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 43వ ఓవర్ లో భారత్ కు 14 పరుగులు లభించాయి. ఈ ఒ=ఓవర్ లో రోహిత్, ధోని చెరో ఫోర్ బాదారు. 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 193-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:17PM” class=”svt-cd-green” ] ఫెషుకాయో వేసిన 42వ ఓవర్ లో భారత్ కు 3 పరుగులు లభించాయి. 42 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 179-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:16PM” class=”svt-cd-green” ] 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:11PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 41వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. 41 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 176-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:09PM” class=”svt-cd-green” ] రోహిత్ శర్మ సెంచరీ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:07PM” class=”svt-cd-green” ] 40 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 97, ధోని 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:06PM” class=”svt-cd-green” ] క్రిస్ మోరీస్ వేసిన 40వ ఓవర్ లో భారత్ కు 3 పరుగులు లభించాయి. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 171-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,10:02PM” class=”svt-cd-green” ] ఫెషుకాయో వేసిన 39వ ఓవర్ లో భారత్ కు 4 పరుగులు లభించాయి. 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 168-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:57PM” class=”svt-cd-green” ] క్రిస్ మోరీస్ వేసిన 38వ ఓవర్ లో భారత్ కు 6 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో ధోని ఒక ఫోర్ బాదాడు. 38 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 164-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:51PM” class=”svt-cd-green” ] ఫెషుకాయో వేసిన 37వ ఓవర్ లో భారత్ కు 4 పరుగులు లభించాయి. 37 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 158-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:49PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 36వ ఓవర్ లో భారత్ కు 4 పరుగులు లభించాయి. 36 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 154-3 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:47PM” class=”svt-cd-green” ] తాహీర్ వేసిన 35వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 150-3 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:39PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 34వ ఓవర్ లో ఒక వైడ్, ఒక సింగిల్ రూపంలో భారత్ కు 2 పరుగులు మాత్రమే లభించాయి. 34 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 145-3[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:36PM” class=”svt-cd-green” ] తాహీర్ వేసిన 33వ ఓవర్ లో భారత్ 4 పరుగులు లభించాయి. 33 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 143-3 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:33PM” class=”svt-cd-green” ] రబాడా వేసిన 32వ ఓవర్ లో భారత్ ఒక్క పరుగు కూడా సాధించలేదు. పైగా ఈ ఓవర్ లో కేల్ రాహుల్ వికెట్ ను కోల్పోయింది. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 139-3. పైగా ఈ ఓవర్ మేడిన్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:28PM” class=”svt-cd-green” ] ‘తల’ ధోని బ్యాటింగ్ కు దిగాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:27PM” class=”svt-cd-green” ] 42 బంతుల్లో 26 పరుగులు చేసిన రాహుల్.. రబాడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డుప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:26PM” class=”svt-cd-green” ] కేఎల్ రాహుల్ అవుట్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:23PM” class=”svt-cd-green” ] తాహీర్ వేసిన 31వ ఓవర్ లో భారత్ కు 10 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. 31 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 139-2 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:23PM” class=”svt-cd-green” ] 30 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 74 పరుగులు, కేఎల్ రాహుల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:19PM” class=”svt-cd-green” ] రబాడా వేసిన 30వ ఓవర్ లో భారత్ కు 6 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 129-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:16PM” class=”svt-cd-green” ] తాహీర్ వేసిన 29వ ఓవర్ లో భారత్ కు 8 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 123-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:11PM” class=”svt-cd-green” ] రబాడా వేసిన 28వ ఓవర్ లో భారత్ కు కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 115-2 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:08PM” class=”svt-cd-green” ] 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకునన రోహిత్, రాహుల్ జోడి… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:07PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 27వ ఓవర్ లో భారత్ కు 11 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాదాడు. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 113-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:05PM” class=”svt-cd-green” ] 100 మార్క్ దాటిన భారత స్కోరు… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,9:05PM” class=”svt-cd-green” ] క్రిస్ మోరీస్ వేసిన 26వ ఓవర్ లో భారత్ కు 7 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో కేఎల్ రాహుల్ ఒక ఫోర్ బాదాడు. 26 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 102-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:59PM” class=”svt-cd-green” ] 25వ ఓవర్ ముగిసేసరికి రోహిత్ శర్మ 50 పరుగులు, కేఎల్ రాహుల్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:58PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 25వ ఓవర్ లో భారత్ కు కేవలం 3 పరుగులు అభించాయి. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 95-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:54PM” class=”svt-cd-green” ] క్రిస్ మోరిస్ 24వ ఓవర్ లో కేవలం ఒక లెగ్ బై లభించింది. 24 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 92-2 [/svt-event]

[svt-event title=”వరల్డ్ కప్..జ్జాపకాలు నెమరువేసుకుంటున్న సెహ్యాగ్” date=”05/06/2019,8:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:51PM” class=”svt-cd-green” ] 70 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ… హిట్ మ్యాన్ వన్డే కెరీర్‌లో ఇది 42వ అర్ధశతకం. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:51PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 23వ ఓవర్ లో ఒక సిక్స్ తో కలిపి మొత్తం 9 పరుగులు లభించాయి. ఇదే ఓవర్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 91-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:49PM” class=”svt-cd-green” ] రోహిత్ హాప్ సెంచరీ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:48PM” class=”svt-cd-green” ] తబ్రైజ్‌ షంషి వేసిన 23వ ఓవర్ లో రోహిత్ 6 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:46PM” class=”svt-cd-green” ] హాఫ్ సెంచరీకి సింగిల్ దూరంలో హిట్ మ్యాన్ రోహిత్.. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:46PM” class=”svt-cd-green” ] 22వ ఓవర్ ను మేడిన్‌గా వేసిన క్రిస్ మోరీస్..ఈ మ్యాచ్ లో అతనికిది 3వ మెయిడిన్ ఓవర్..22 ఓవర్లుకు భారత్ స్కోరు 82-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:40PM” class=”svt-cd-green” ] 21వ ఓవర్ వేసిన తబ్రైజ్‌ షంషి ..ఒక లెగ్ బైతో కలిపి మొత్తం 4 పరుగులు ఇచ్చాడు. 21వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 82-2 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:38PM” class=”svt-cd-green” ] 20 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 42 పరుగులు, కేఎల్ రాహుల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:37PM” class=”svt-cd-green” ] 20వ ఓవర్ వేసిన ఫెషుకాయో..రెండు ఫోర్స్ తో కలిపి మొత్తం 10 పరుగులు ఇచ్చాడు . 20వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 78-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:33PM” class=”svt-cd-green” ] 19వ ఓవర్ వేసిన తబ్రైజ్‌ షంషి కేవలం 3 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 68-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:29PM” class=”svt-cd-green” ] 18వ ఓవర్ వేసిన ఫెషుకాయో కేవలం 3 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 65-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:21PM” class=”svt-cd-green” ] 17వ ఓవర్ వేసిన తాహీర్ ఒక 4 తో కలిపి మొత్తం 8 పరుగులు ఇచ్చాడు. 17వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 62-2 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:19PM” class=”svt-cd-green” ] 16వ ఓవర్ వేసిన ఫెషుకాయో 4 పరుగులు ఇచ్చి కీలకమైన కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. 16వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 54-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:17PM” class=”svt-cd-green” ] ఫెషుకాయో బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ… తర్వాతి బంతికి షాట్ ఆడబోయి కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు భారత సారథి. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:16PM” class=”svt-cd-green” ] కోహ్లీ అవుట్… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:11PM” class=”svt-cd-green” ] 15వ ఓవర్‌ వేసిన తాహీర్..కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 14వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 50-1. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:08PM” class=”svt-cd-green” ] 14వ ఓవర్‌ వేసిన ఫెషుకాయో..కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 14వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 47-1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:05PM” class=”svt-cd-green” ] 13వ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన ఇమ్రాన్ తాహీర్..13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 44-1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:04PM” class=”svt-cd-green” ] 12వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చిన ఫెషుకాయో..12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 39-1 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:02PM” class=”svt-cd-green” ] వికెట్స్ ఎడ్జ్‌కు బంతి తగలడంతో అంపైర్ నిర్ణయానికే వదిలేసిన థర్డ్ అంపైర్… సో రోహిత్ నాటౌట్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,8:00PM” class=”svt-cd-green” ] రోహిత్ శర్మ వికెట్ కోసం అప్పీల్ చేసిన ఫెషుకాయో… అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఫెషుకాయో… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:54PM” class=”svt-cd-green” ] 11వ ఓవర్ వేసిన రబాడా భారత్‌కు కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 11 ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 36/1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:52PM” class=”svt-cd-green” ] 10 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 34 /1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:51PM” class=”svt-cd-green” ] 10వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన రబాడా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:49PM” class=”svt-cd-green” ] 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 31/1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:48PM” class=”svt-cd-green” ] 9 ఓవర్ వేసిన క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించిన కోహ్లి [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:47PM” class=”svt-cd-green” ] క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో రన్స్ సాధించేందుకు ఇబ్బంది పడుతోన్న టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:44PM” class=”svt-cd-green” ] రబాడా వేసిన 8వ ఓవర్ లో ఒక సిక్స్ 2 ఫోర్లు సాధించిన రోహిత్ శర్మ.. 8 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 29/1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:42PM” class=”svt-cd-green” ] రబాడాకు బ్యాక్ బ్యాక్ బౌండరీస్(6, 4, 4) తో ఝలక్ ఇచ్చిన రోహిత్ శర్మ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,7:41PM” class=”svt-cd-green” ] రబాడా బౌలింగ్‌లో సిక్స్ బాదిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:40PM” class=”svt-cd-green” ] విరాట్ కోహ్లీ తాను ఆడిన రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో మొదటి మ్యాచుల్లో సెంచరీ చేశాడు. 2011లో బంగ్లాదేశ్‌పై 83 బంతుల్లో 100 నాటౌట్… 2015లో పాకిస్థాన్‌పై 126 బంతుల్లో 107 నాటౌట్… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:39PM” class=”svt-cd-green” ] 7వ ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన క్రిస్ మోరీస్..ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన కోహ్లి [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:38PM” class=”svt-cd-green” ] బ్యాటింగ్‌లో సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు సాధించేందుకు సాయపడిన రబాడా, మోరీస్ బాలింగ్‌లోను సత్తా చాటుతున్నారు. చాలా టైట్ బౌలింగ్ వేస్తూ టీం ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:35PM” class=”svt-cd-green” ] 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 14-1 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:34PM” class=”svt-cd-green” ] 6వ ఓవర్‌లో ధావన్ వికెట్ తీసి ఒకే ఒక్క పరుగు ఇచ్చిన రబాడా [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:33PM” class=”svt-cd-green” ] 12 బంతుల్లో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్… రబాడా బౌలింగ్‌లో షాట్ ఆడబోయి కీపర్ డి కాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:32PM” class=”svt-cd-green” ] 5వ ఓవర్‌ తొలి బంతికే దావన్‌ని అవుట్ చేసిన రబడా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:31PM” class=”svt-cd-green” ] 5వ ఓవర్ టైట్ గా బౌల్ చేసిన క్రిస్ మోరీస్..కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించిన టీం ఇండియా ఓపెనర్లు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:30PM” class=”svt-cd-green” ] 4వ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించిన టీం ఇండియా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:26PM” class=”svt-cd-green” ] సఫారీ జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ… 13 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసిన హిట్ మ్యాన్ రోహిత్… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:23PM” class=”svt-cd-green” ] 3వ ఓవర్‌లో మొత్తం 6 పరుగులు ఇచ్చిన మోరీస్..3 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 10-2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:21PM” class=”svt-cd-green” ] 3వ ఓవర్ లో తొలి ఫోర్ బాదిన శిఖర్ దావన్ [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:20PM” class=”svt-cd-green” ] రెండవ ఓవర్‌లో భారత్‌కు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చిన రబాడా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:18PM” class=”svt-cd-green” ] మొదటి ఓవర్‌లో భారత్‌కు 3 పరుగుల ఇచ్చిన ఇమ్రాన్  తాహీర్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:17PM” class=”svt-cd-green” ] బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనింగ్ ద్వయం శిఖర్ దావన్, రోహిత్ శర్మ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,7:16PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:40PM” class=”svt-cd-green” ] భారత్ ముందు 228 పరుగుల టార్గెట్‌ను ఉంచిన సౌత్ ఆఫ్రికా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:38PM” class=”svt-cd-green” ] ఇన్నింగ్స్ చివరి బంతికి తాహీర్‌ను అవుట్ చేసిన భువనేశ్వర్ కుమార్. చివరి ఓవర్ లో 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:37PM” class=”svt-cd-green” ] ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన తర్వాత 34 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన క్రిస్ మోరిస్… చివరి ఓవర్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:36PM” class=”svt-cd-green” ] 50వ ఓవర్ 2వ బంతికి మోరీస్‌ను పెవిలియన్‌కు పంపిన భువనేశ్వర్ కుమార్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:32PM” class=”svt-cd-green” ] 49వ ఓవర్‌లో 6 పరుగులు ఇచ్చిన బుమ్రా, 49 ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 224-7 [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:29PM” class=”svt-cd-green” ] 48వ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్, 48 ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 218-7 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:26PM” class=”svt-cd-green” ] 47వ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన బుమ్రా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:25PM” class=”svt-cd-green” ] 43 బంతుల్లో రబాడా, క్రిస్ మోరిస్ కలిసి 8వ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:20PM” class=”svt-cd-green” ] 46వ ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:19PM” class=”svt-cd-green” ] 46 ఓవర్లు ముగిసే సమయానికి సఫారీ జట్టు స్కోరు 200/7 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:19PM” class=”svt-cd-green” ] 200 స్కోరు దాటిన దక్షిణాఫ్రికా… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:15PM” class=”svt-cd-green” ] 45వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:14PM” class=”svt-cd-green” ] 45 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 192/7 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:10PM” class=”svt-cd-green” ] 44వ ఓవర్‌ వేసిన ఒక సిక్స్‌తో కలిపి మొత్తం 8 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:05PM” class=”svt-cd-green” ] 43వ ఓవర్‌ వేసిన హార్థిక్ పాండ్యా ఒక ఫోర్‌తో కలిపి 9 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,6:03PM” class=”svt-cd-green” ] 42వ ఓవర్‌లో ఒక సిక్స్‌తో కలిపి 9 పరుగులు ఇచ్చిన చాహల్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,6:02PM” class=”svt-cd-green” ] 42 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 173/7 [/svt-event]

[svt-event title=”వరల్డ్ కప్‌లో అరుదైన ఘనత సాధించిన చాహల్” date=”05/06/2019,6:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:59PM” class=”svt-cd-green” ] 41వ ఓవర్‌లో 1 వైడ్ పరుగుతో కలిపి మొత్తం 3 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:56PM” class=”svt-cd-green” ] 40వ ఓవర్‌లో 4 పరుగులు ఇచ్చి వికెట్ తీసిన చాహల్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:55PM” class=”svt-cd-green” ] 61 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 34 పరుగులు చేసిన ఫెల్కూవాయో.. చాహాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 158 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా జట్టు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:52PM” class=”svt-cd-green” ] 40వ ఓవర్‌లో చాహల్ మరోసారి విజృంభన..3వ బంతికి ఫెల్కూవాయో అవుట్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:50PM” class=”svt-cd-green” ] 39 వ ఓవర్ లో వేసిన కుల్దీప్ యాదవ్..ఒక సిక్స్ తో కలిపి మొత్తం 11 పరుగులు ఇచ్చాడు. 39వ ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 157-6…..మోరీస్ 8 పరుగులు, ఫెల్కూవాయో 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:45PM” class=”svt-cd-green” ] 38 వ ఓవర్ లో రెండు వైడ్లుతో కలిపి మొత్తం చాహల్ 6 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:42PM” class=”svt-cd-green” ] 37 వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:41PM” class=”svt-cd-green” ] 36 ఓవర్లు ముగిసే సమయానికి సఫారీ జట్టు స్కోరు 138/6 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:40PM” class=”svt-cd-green” ] 40 బంతుల్లో 31 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్… చాహాల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:39PM” class=”svt-cd-green” ] చాహల్ మరోసారి మ్యాజిక్..36వ ఓవర్ 3 మంతికి మిల్లర్ అవుట్ [/svt-event]

[svt-event title=”బూమ్రాకు వీరూ సరదా ప్రశంస” date=”05/06/2019,5:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:35PM” class=”svt-cd-green” ] 35 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 134-5….మిల్లర్ 31 పరుగులతో, ఫెల్కూవాయో 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:32PM” class=”svt-cd-green” ] 35వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:29PM” class=”svt-cd-green” ] 34వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్..5 పరుగులు మాత్రమే ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”వీరూ. జాంటీ రూడ్స్ సరదా సంభాషణ” date=”05/06/2019,5:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:26PM” class=”svt-cd-green” ] 33వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్..3 పరుగు మాత్రమే ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:19PM” class=”svt-cd-green” ] 32వ ఓవర్ కేదార్ జాదవ్..ఒకే ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”స్టేడియంలో మంచి జోష్‌లో ఉన్న టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ” date=”05/06/2019,5:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:14PM” class=”svt-cd-green” ] 31వ ఓవర్ వేసిన బుమ్రా..అస్సలు పరుగులు ఇవ్వలేదు..మేడిన్ ఓవర్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:12PM” class=”svt-cd-green” ] 30వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్.. 5 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:09PM” class=”svt-cd-green” ] 29వ ఓవర్ వేసిన బుమ్రా.. 6 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:03PM” class=”svt-cd-green” ] 28వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ కేవలం 5 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,5:00PM” class=”svt-cd-green” ] ఒక్క డేవిడ్ మిల్లర్ మినహా పెవిలియన్ చేరిన దక్షిణాఫ్రికా కీలక బ్యాట్స్‌మెన్… టెయిలెండర్లతో డేవిడ్ మిల్లర్ ఎంత వరకూ పోరాడతనేదానిపైనే సౌతాఫ్రికా స్కోరు ఆధారపడి ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:59PM” class=”svt-cd-green” ] 27వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:56PM” class=”svt-cd-green” ] 26వ ఓవర్ వేసిన చాహల్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:55PM” class=”svt-cd-green” ] 25వ ఓవర్ ముగిసేసరికి మిల్లర్ 14 పరుగులతో..ఫెల్కూవాయో 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సాతాఫ్రికా స్కోర్ 103/5. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:53PM” class=”svt-cd-green” ] 25వ ఓవర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:48PM” class=”svt-cd-green” ] 24వ ఓవర్ వేసిన చాహల్..9 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:46PM” class=”svt-cd-green” ] 23వ ఓవర్ కుల్ధీప్ యాదవ్ వేశాడు. 3వ బంతికి ఎల్‌బిడబ్ల్యూ అప్పీల్ చేశారు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. టీం ఇండియా రివ్యూకి కూడా వెళ్లలేదు. చివరి బంతికి మళ్లీ ఎల్‌బిడబ్ల్యూ అప్పీల్. అంపైర్ అవుట్ ప్రకటించాడు. కానీ డుమినీ రివ్యూకి అప్పీల్ చేశాడు. రివ్యూలో థర్డ్ ఎంపైర్ కూడా అవుట్ ప్రకటించాడు. ఈ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:42PM” class=”svt-cd-green” ] 23వ ఓవర్ కుల్ధీప్ యాదవ్..చివరి బంతికి డుమినీని అవుట్ చేశాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:39PM” class=”svt-cd-green” ] 22వ ఓవర్ వేసిన చాహల్ కేవలం 3 పరుగులు ఇచ్చాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:38PM” class=”svt-cd-green” ] 21వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ కేవలం 5 పరుగులు ఇచ్చాడు. భారత్ బాలర్స్..సౌతాఫ్రికా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా తీవ్రమైన కష్టాల్లో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:37PM” class=”svt-cd-green” ] 20 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 80/4…జేపీ డుమిని, డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:34PM” class=”svt-cd-green” ] 54 బంతుల్లో 4 ఫోర్లతో 38 పరుగులు చేసిన డుప్లిసిస్‌ను చాహాల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:33PM” class=”svt-cd-green” ] 20వ ఓవర్‌లో చాహల్ మ్యాజిక్..మొదటి బంతికి దుస్సేన్‌ని చివరిబంతికి డుప్లెసిస్ బౌల్డ్ చేశాడు. ఒక వైడ్, ఒక సింగిల్‌తో కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. టీం ఇండియా ఫ్యాన్స్‌లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:31PM” class=”svt-cd-green” ] 20వ ఓవర్‌లో చాహల్ మ్యాజిక్..చివరిబంతికి డుప్లెసిస్ బౌల్డ్ [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:29PM” class=”svt-cd-green” ] 37 బంతుల్లో 22 పరుగులు చేసిన దుస్సేన్… చాహాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:27PM” class=”svt-cd-green” ] 20వ ఓవర్ చాహల్ బంతిని అందుకోని..మొదటి బాల్‌కే దుస్సెన్‌ని బౌల్డ్ చేశాడు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:24PM” class=”svt-cd-green” ] 19వ ఓవర్ హార్థిక్ పాండ్యా వేశాడు. కేవలం 3 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:21PM” class=”svt-cd-green” ] 18వ ఓవర్ చాహల్ వేశాడు. మొత్తం 4 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:16PM” class=”svt-cd-green” ] 17వ ఓవర్ హార్థిక్ పాండ్యా వేశాడు. లెగ్ బై తో కలిపి మొత్తం 6 పరుగులు వచ్చాయి [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:10PM” class=”svt-cd-green” ] 16వ కుల్ధీప్ యాదవ్ వేశాడు.16వ కుల్ధీప్ యాదవ్ వేశాడు. 9పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:09PM” class=”svt-cd-green” ] 15 ఓవర్లు ముగిసేసరికి డుప్లెసిస్ 26 పరుగులు, దుస్సేన్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. స్కోర్ బోర్డ్ మందకొడిగా సాగుతోంది [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:04PM” class=”svt-cd-green” ] 15వ హార్థిక్ పాండ్యా వేశాడు. 8 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,4:01PM” class=”svt-cd-green” ] 14వ కుల్దీప్ యాదవ్ వేశాడు. 5 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:56PM” class=”svt-cd-green” ] 13వ హార్థిక్ పాండ్యా వేశాడు. కేవలం 3 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:53PM” class=”svt-cd-green” ] 12వ కుల్ధీప్ యాదవ్ వేశాడు. కేవలం 3 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:50PM” class=”svt-cd-green” ] 11వ ఓవర్ హార్థిక్ పాండ్యా వేశాడు. కేవలం 3 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:48PM” class=”svt-cd-green” ] 10 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 34/2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:47PM” class=”svt-cd-green” ] 10వ ఓవర్ బుమ్రా వేశాడు..కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 10వ ఓవర్ ముగిసేసరికి..డుప్లిసిస్ 11 పరుగులతో…దుస్సెన్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:43PM” class=”svt-cd-green” ] 9వ వేసిన భువనేశ్వర్ కుమార్..మొదటి బంతికి సింగిల్ ఇచ్చి..మిగిలిన 5 బంతులను డాట్స్‌గా వేశాడు. వికెట్లు పడుతుండంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:40PM” class=”svt-cd-green” ] టీం ఇండియా ఏస్ బౌలర్ బుమ్రాకు ఇది 50వ వన్డే కావడం విశేషం [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:38PM” class=”svt-cd-green” ] 8వ ఓవర్‌లో మొదటి బంతికి సింగిల్ ఇచ్చిన బుమ్రా..చివరి 5 బంతులను డాట్స్ గా వేశాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:37PM” class=”svt-cd-green” ] 7వ ఓవర్‌లో మొదటి 5 బంతులను డాట్‌గా వేసిన భువనేశ్వర్ కుమార్..6 బంతికి డుప్లెసిస్ ఫోర్ బాదాడు. [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:34PM” class=”svt-cd-green” ] ఓపెనర్లు ఆమ్లా, డి కాక్ ఇద్దర్ని బుమ్రా మ్యాజిక్ బౌలింగ్‌తో పెవీలియన్‌కు పంపాడు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,3:32PM” class=”svt-cd-green” ] 17 బంతుల్లో 10 పరుగులు చేసిన డి కాక్… విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సఫారీ జట్టు… [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:31PM” class=”svt-cd-green” ] ఆరు ఓవర్లకి సౌతాఫ్రికా స్కోరు 26/2 [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:28PM” class=”svt-cd-green” ] బుమ్రా అద్భతు బౌలింగ్..ఆరవ ఓవర్‌లో కేవలం 4 పరుగులు ఇచ్చి కీలకమైన డి కాక్ వికెట్ తీశాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:25PM” class=”svt-cd-green” ] 5వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ ఒక ఫోర్ తో కలిపి మొత్తం 7 పరుగలు ఇచ్చాడు. 5వ బంతికి డుప్లిసిస్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ మిస్ చేశాడు [/svt-event]

[svt-event title=”వికెట్ తీసిన బుమ్రాకు వీరూ అభినందనలు” date=”05/06/2019,3:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:21PM” class=”svt-cd-green” ] డుప్లిసిస్ వస్తూనే ఫోర్ బాదాడు… వికెట్లను మిస్ అవుతూ బంతికి, బ్యాక్ ఫోర్ వెళ్లింది… [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:19PM” class=”svt-cd-green” ] నాల్గవ ఓవర్‌ను బుమ్రా గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. 9 బంతుల్లో 6 పరుగులు చేసిన ఆమ్లాను బుమ్రా అద్భుతమైన స్వింగ్ బాల్‌తో పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన బంతి ఆమ్లా బ్యాట్ అంచుకు తగులుతూ రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:18PM” class=”svt-cd-green” ] మూడవ ఓవర్‌లో భువనేశ్వర్ 6 మొత్తం 6 పరుగులు ఇచ్చాడు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:11PM” class=”svt-cd-green” ] మూడవ ఓవర్ మళ్లీ భువనేశ్వర్ కుమార్ వేస్తున్నాడు..మొదటి బంతిని ఆమ్లా ఫోర్‌గా మలిచాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:09PM” class=”svt-cd-green” ] రెండవ ఓవర్ వేసిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:08PM” class=”svt-cd-green” ] మొదటి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు..సౌతాప్రికా ఓపెనర్లు ఆమ్లా, డికాక్ చెరో పరుగు సాధించారు [/svt-event]

[svt-event title=” భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:05PM” class=”svt-cd-green” ] రెండో బంతికి నో రన్..మూడవ్ బాల్ నో రన్..నాల్గవ బంతికి డికాక్ 1 రన్ తీశాడు..5, 6 బాల్స్‌కి నో రన్స్ [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,3:03PM” class=”svt-cd-green” ] భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడు..మొదటి బంతికి ఆమ్లా సింగిల్. [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,2:45PM” class=”svt-cd-green” ] దక్షిణాఫ్రికా జట్టు: డికాక్, హషీమ్ ఆమ్లా, డుప్లిసిస్, దుస్సెన్, డేవిడ్ మిల్లర్, డుమినీ, ఫెల్కూవాయో, క్రిస్ మోరిస్, కసిగో రబాడా, ఇమ్రాన్ తాహీర్, తబ్రాయిజ్ షంశీ [/svt-event]

[svt-event title=”భారత్ Vs సౌతాఫ్రికా మ్యాచ్” date=”05/06/2019,2:42PM” class=”svt-cd-green” ] భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హర్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహాల్, బుమ్రా [/svt-event]

[svt-event title=”భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ” date=”05/06/2019,2:39PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా…టీమిండియా బౌలింగ్.. [/svt-event]