AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజావేదిక కావాలి : జగన్‌కు, బాబు లేఖ..!

సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీలోనే ఉండాలనుకుంటున్నానని, గతంలో సీఎం ఇల్లుగా గుర్తించి.. దీనికి అనుసంధానంగా నిర్మించిన ప్రజావేదికను వాడుకునేందుకు అనుమతించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా.. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో తెలియాలి

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2019 | 3:00 PM

Share

సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీలోనే ఉండాలనుకుంటున్నానని, గతంలో సీఎం ఇల్లుగా గుర్తించి.. దీనికి అనుసంధానంగా నిర్మించిన ప్రజావేదికను వాడుకునేందుకు అనుమతించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా.. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో తెలియాలి

Follow Us
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం

ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..

చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..

ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?