AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో క‌రోనా వీర‌విహారం.. ఒక్కరోజే 442 మరణాలు

దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులతో పాటు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

దేశంలో క‌రోనా వీర‌విహారం.. ఒక్కరోజే 442 మరణాలు
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2020 | 10:33 AM

Share

దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులతో పాటు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 22 వేల 771 మందికి క‌రోనా వైరస్​ సోకింది. మరో 442 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివ‌రాలు వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా జూన్ 3 వరకు మొత్తం 95,40,132 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. శుక్రవారం ఒక్కరోజు 2,42,383 ప‌రీక్ష‌లు చేసినట్లు వివ‌రించింది.

దేశంలో మొత్తం కేసులు 6,48,315 ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433 వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227 మొత్తం క‌రోనాతో చ‌నిపోయిన‌వారి సంఖ్య 18,655

మహారాష్ట్రలో వైరస్​ విల‌య‌తాండవం చేస్తోంది. అక్క‌డ మొత్తం కేసుల సంఖ్య 1,92,990కి చేరింది. వీరిలో 8376 మంది వైరస్​ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. తమిళనాడులో వైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. అక్క‌డ మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,02,721 మందికి వైరస్​ నిర్దార‌ణ కాగా.. మరణాలు 1,385కి చేరాయి.గుజరాత్​లో 1906 మంది కోవిడ్-19 వ‌ల‌న‌ చనిపోయారు. కేసులు 35 వేలకు చేరువయ్యాయి.

హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో..
హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో..
అయ్యో దేవుడా ఎంత విషాదం.. రేగిపళ్ల కోసమని వెళ్తే..
అయ్యో దేవుడా ఎంత విషాదం.. రేగిపళ్ల కోసమని వెళ్తే..
ఇళయరాజా సంగీతమే హైలెట్.. ఎ బ్యూటిఫుల్ బ్రేకప్..
ఇళయరాజా సంగీతమే హైలెట్.. ఎ బ్యూటిఫుల్ బ్రేకప్..
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఎంతంటే..?
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే