AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం.! టీ20 సిరీస్ రద్దు.?

India-Australia Series: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చివరిలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఈ టూర్‌లో భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. అయితే తాజాగా పరిస్థితుల దృష్ట్యా ఆసిస్ పర్యటన వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్‌కు సన్నద్ధం అయ్యేందుకు ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు పెట్టిన అధికారులు.. టీ20 […]

ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం.! టీ20 సిరీస్ రద్దు.?
Ravi Kiran
|

Updated on: Jul 15, 2020 | 7:42 PM

Share

India-Australia Series: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చివరిలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఈ టూర్‌లో భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. అయితే తాజాగా పరిస్థితుల దృష్ట్యా ఆసిస్ పర్యటన వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్‌కు సన్నద్ధం అయ్యేందుకు ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు పెట్టిన అధికారులు.. టీ20 వరల్డ్ కప్ రద్దయ్యే అవకాశం ఉండటంతో వాటిని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు చెప్పారు.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

డిజిటల్ వార్.. చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..

ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే