ICSE పదవ తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి ఎగ్జామ్స్‏లో ఎలాంటి మార్పు లేదు.. పూర్తి వివరాలు..

ICSE Class 10 Board Exam Cancelled: దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి.

ICSE పదవ తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి ఎగ్జామ్స్‏లో ఎలాంటి మార్పు లేదు.. పూర్తి వివరాలు..
Follow us

|

Updated on: Apr 20, 2021 | 10:28 AM

ICSE Class 10 Board Exam Cancelled: దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ఇక స్కూల్స్, కాలేజీలు మూతపడగా..ఇప్పటికే పలు బోర్డ్ ఎగ్జామ్స్ ను రద్దు చేసాయి అక్కడి ప్రభుత్వాలు. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సిస్సిఇ) బోర్డు కొద్ది రోజుల క్రితం దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో 10వ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. జూన్‌లో ఐఎస్‌సి 12 వ తరగతి పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. 12వ తరగతి పరీక్షల తర్వాత 10వ తరగతి పరీక్షను నిర్వహించనున్నారు. 12వ తరగతి ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలని అన్ని CISCE అనుబంధ పాఠశాలలకు ICSE సూచించింది. “అదనంగా, పాఠశాలలు పన్నెండో తరగతి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించడానికి షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని.. అందుకు అనుసరించాల్సిన సిలబస్ ISC 2023 పొందుపరచాలని తెలిపింది.

దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. రోజూకీ రెండు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక 12 వ తరగతి పరీక్షలు మాత్రం ముందు ఉన్న షెడ్యూల్ మాదిరిగానే జరుగుతాయన.. 12వ తరగతి పరీక్షలు (ఆఫ్‌లైన్) తరువాత తేదీలో నిర్వహించబడుతుంది.

Also Read:  ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..

Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్‌.. 1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర… ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చంటున్న విశ్లేషకులు

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.