AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్తా ఛానెల్‌పై సినీ నటి ఆగ్రహం

బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ ఓ వార్తా ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే… సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన భార్య సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. హుమా, సొహైల్‌ ఒకప్పుడు ప్రేమించుకున్నారని టాక్‌. ఓ వార్తా ఛానల్‌ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ… ‘స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసేందుకు వచ్చిన సొహైల్‌ […]

వార్తా ఛానెల్‌పై సినీ నటి ఆగ్రహం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2019 | 8:00 PM

Share

బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ ఓ వార్తా ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే… సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన భార్య సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. హుమా, సొహైల్‌ ఒకప్పుడు ప్రేమించుకున్నారని టాక్‌.

ఓ వార్తా ఛానల్‌ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ… ‘స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసేందుకు వచ్చిన సొహైల్‌ దంపతులు, హ్యూమాను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దాంతో హ్యూమా చాలా బాధపడ్డారు’ అని ప్రచురించింది.

ఈ ఆర్టికల్‌ కాస్తా హుమా దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఆ ఆర్టికల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘మీ చెత్త ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాస్తారా? సిగ్గులేకపోతే సరి. నా పేరును చెడగొట్టడానికి మీకెంత ధైర్యం. ఇలా చేసినందుకు నాకు, సొహైల్‌ దంపతులకు క్షమాపణలు చెప్పండి ’ అని హ్యూమా నిప్పులు చెరిగారు.

ఐపీఎల్ వేలంలో అవమానం..మైదానంలో ప్రతీకారం
ఐపీఎల్ వేలంలో అవమానం..మైదానంలో ప్రతీకారం
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ