స్పీకర్‌, 12 మంది ఎమ్మెల్యేలకు మరోసారి హైకోర్టు నోటీసులు..!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. స్పీకర్‌తో పాటు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు సహా అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనంపై స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Edited By:

Updated on: Jun 12, 2019 | 5:04 PM