AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక..

అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది హీరోయిన్ రష్మికా మండన్న. అదేంటని అనుకుంటున్నా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నటీనటులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి...

సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 16, 2020 | 10:14 AM

Share

అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది హీరోయిన్ రష్మికా మండన్న. అదేంటని అనుకుంటున్నా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నటీనటులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్‌ స్వీకరించి.. తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది యంగ్ హీరోయిన్ రష్మిక మండన్న. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొంది.

ఈ సందర్భంగా తాను నాటిన మొక్కతో ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రష్మిక. ఈ ఛాలెంజ్‌లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు థాంక్స్ అని చెప్పింది. తన అభిమానులను కూడా అదే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను కొనసాగించాలని వెల్లడించింది. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న, కళ్యాణి ప్రియదర్శన్‌లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌