నేను బతికే ఉన్నా -నటుడు సునీల్

సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు సునీల్ దుర్మరణం మంటూ వస్తున్న వార్తలపై స్పందించారు సునీల్. ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ నేను చాలా క్షేమంగా ఉన్నానని తెలిపారు. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మవద్దంటూ.. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దనీ విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన సునీల్.. సదరు నకిలీ వదంతుకి సంబంధించిన క్లిప్‌ను ట్విట్టర్‌లో కలిపి పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా వచ్చాక వదంతులకు, పుకార్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని సునీల్ ఫైర్ అయ్యారు. Don’t believe it, […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:55 pm, Fri, 15 March 19
నేను బతికే ఉన్నా -నటుడు సునీల్

సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు సునీల్ దుర్మరణం మంటూ వస్తున్న వార్తలపై స్పందించారు సునీల్. ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ నేను చాలా క్షేమంగా ఉన్నానని తెలిపారు. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మవద్దంటూ.. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దనీ విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన సునీల్.. సదరు నకిలీ వదంతుకి సంబంధించిన క్లిప్‌ను ట్విట్టర్‌లో కలిపి పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా వచ్చాక వదంతులకు, పుకార్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని సునీల్ ఫైర్ అయ్యారు.