డేంజర్ బెల్స్ మ్రోగిస్తోన్న హుస్సేన్‌సాగర్

భాగ్యనగరానికి మణిహారమైన హుస్సేన్ సాగర్ ఇప్పుడు డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, గత రాత్రికే 514.10 మీటర్లకు చేరిపోయింది. దీంతో నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. చాలా ఏళ్ల తరువాత ఇంత నీటిని చూస్తున్నాం అంటున్నారు స్థానికులు, ఇక్కడ పని చేసే కూలీలు. 116 ఏళ్ల చరిత్రలో హైదరాబాద్ లో […]

డేంజర్ బెల్స్ మ్రోగిస్తోన్న హుస్సేన్‌సాగర్
Follow us

|

Updated on: Oct 15, 2020 | 2:36 PM

భాగ్యనగరానికి మణిహారమైన హుస్సేన్ సాగర్ ఇప్పుడు డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, గత రాత్రికే 514.10 మీటర్లకు చేరిపోయింది. దీంతో నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. చాలా ఏళ్ల తరువాత ఇంత నీటిని చూస్తున్నాం అంటున్నారు స్థానికులు, ఇక్కడ పని చేసే కూలీలు. 116 ఏళ్ల చరిత్రలో హైదరాబాద్ లో ఇంతస్థాయి వర్షం లేదన్నది వాతావరణశాఖ అధికారుల మాట.

Latest Articles
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..

హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్

ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..

లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో

'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..

కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..

యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..

ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..

కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..