కరోనా సెకండ్ వేవ్ అలెర్ట్.. అక్కడ నవంబర్ 30 దాకా స్కూల్స్ బంద్..!

దేశంలో కరోనా ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ అలెర్ట్.. అక్కడ నవంబర్ 30 దాకా స్కూల్స్ బంద్..!
Follow us

|

Updated on: Nov 20, 2020 | 7:07 PM

Haryana Government: దేశంలో కరోనా ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూల్స్‌ను నవంబర్ 30 వరకు మూసి ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

హర్యానా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా తగ్గకపోవడం.. సెకండ్ వేవ్‌పై డాక్టర్లు హెచ్చరించడంతో అక్కడి సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, నిన్న హర్యానాలో కొత్తగా 2,212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,09,251కి చేరింది. అంతేకాదు హర్యానాలో ఇప్పటిదాకా వైరస్ కారణంగా 2,113 మంది మరణించారు.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..

Latest Articles
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే