AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ మెసేజింగ్ యాప్ ను తొలగించిన గూగుల్, యాపిల్!

గూగుల్, ఆపిల్ ఎమిరేట్స్ కు చెందిన మెసేజింగ్ యాప్ టోటోక్ ను తమ అప్లికేషన్ స్టోర్స్ నుండి తొలగించాయి.ఈ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ వినియోగదారుల సమాచారాన్ని యుఎఇ ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు సమాచారం. మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్, వినియోగదారుల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ తన విధానాలను ఉల్లంఘిస్తోందని గూగుల్ ఆరోపించినప్పటికీ, ఆపిల్ ఈ దావాపై […]

ప్రముఖ మెసేజింగ్ యాప్ ను తొలగించిన గూగుల్, యాపిల్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 25, 2019 | 5:47 AM

Share

గూగుల్, ఆపిల్ ఎమిరేట్స్ కు చెందిన మెసేజింగ్ యాప్ టోటోక్ ను తమ అప్లికేషన్ స్టోర్స్ నుండి తొలగించాయి.ఈ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ వినియోగదారుల సమాచారాన్ని యుఎఇ ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు సమాచారం. మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్, వినియోగదారుల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ తన విధానాలను ఉల్లంఘిస్తోందని గూగుల్ ఆరోపించినప్పటికీ, ఆపిల్ ఈ దావాపై ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మెసేజింగ్ యాప్ యజమానికి అబుదాబికి చెందిన హ్యాకింగ్ కంపెనీ డార్క్ మ్యాటర్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది, ప్రస్తుతం ఇది ఎఫ్‌బిఐ దర్యాప్తులో ఉంది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి