తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..

|

Nov 03, 2020 | 2:55 PM

Telangana Inter Students: కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఊరటను ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,589 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులతో పాస్ చేయనున్నట్లు వెల్లడించింది. వీరిలో పరీక్షకు హాజరుకాని విద్యార్థులు 27,251 మంది ఉండగా.. మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన వారు 338 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. […]

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..
Follow us on

Telangana Inter Students: కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఊరటను ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,589 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులతో పాస్ చేయనున్నట్లు వెల్లడించింది. వీరిలో పరీక్షకు హాజరుకాని విద్యార్థులు 27,251 మంది ఉండగా.. మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన వారు 338 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: 

కేంద్రం సంచలన నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసినవారికి అవార్డులు..

వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…

ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..

ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..