Good News To Contract Faculty: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గడువు కాలాన్ని పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 825 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 323 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 67 మంది ఫుల్ టైం మెంటార్స్ 2021 మే 31 వరకు కొనసాగనున్నారు. దీనికి అనుగుణంగా డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read:
Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!
కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!
ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!
షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!