GHMC Election results 2020: విజేతలు వీరే.. కారు జోరు.. వికసించిన కమలం
బల్ధియా బాద్‌షా రేసులో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. అయితే , అంతే ధీటుగా పలు డివిజన్లలో కాషాయం జెండా రెపరెపలాడింది.

బల్ధియా బాద్‌షా రేసులో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. అయితే , అంతే ధీటుగా పలు డివిజన్లలో కాషాయం జెండా రెపరెపలాడింది. గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలుపొందిన టీఆర్ఎస్.. ఈ సారి ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయింది. మరోవైపు టీఆర్ఎస్‌ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ విజయఢంకా మోగించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ఇక, ఇప్పటి వరకూ గెలుపొందిన కార్పొరేటర్లను జాబితా ఇలాః
| Division | Candidate Name | Party |
| 01-కాప్రా | స్వర్ణ ప్రకాష్ | టీఆర్ఎస్ |
| 02-ఎ.ఎస్.రావు నగర్ | డాక్టర్ శిరీషారెడ్డి | కాంగ్రెస్ |
| 03-చర్లపల్లి | బొంతు శ్రీదేవి | టీఆర్ఎస్ |
| 04-మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ | జె.ప్రభుదాస్ | టీఆర్ఎస్ |
| 05-మల్లాపూర్ | పన్నాల దేవేందర్ రెడ్డి | టీఆర్ఎస్ |
| 06-నాచారం | శాంతి సాయిజైన్ శేఖర్ | టీఆర్ఎస్ |
| 07-చిలుకా నగర్ | గోనె శైలజ | బీజేపీ |
| 08-హబ్సిగుడ | కే. చేతన | బీజేపీ |
| 09-రామంతాపూర్ | బండారు శ్రీవాణి | బీజేపీ |
| 10-ఉప్పల్ | గంధం జ్యోత్స్న | టీఆర్ఎస్ |
| 11-నాగోల్ | చింతల అరుణ సురేందర్ యాదవ్ | బీజేపీ |
| 12-మన్సూరాబాద్ | కొప్పుల నర్సింహారెడ్డి | బీజేపీ |
| 13-హయత్‌నగర్ | కళ్లెం నవ జీవన్ రెడ్డి | బీజేపీ |
| 14-బి.ఎన్ రెడ్డి నగర్ | ఎం. లచ్చిరెడ్డి | బీజేపీ |
| 15-వనస్థలిపురం | రాగుల వెంకట్ రెడ్డి | బీజేపీ |
| 16-హస్తినాపురం | సుజాత నాయక్ | బీజేపీ |
| 17-చంపాపేట | వంగ మదుసూధన్‌రెడ్డి | బీజేపీ |
| 18-లింగోజిగుడ | ఆకుల రమేష్ గౌడ్ | బీజేపీ |
| 19-సరూర్‌నగర్ | ఆకుల శ్రీవాణి అంజన్ | బీజేపీ |
| 20-ఆర్.కె పురం | వి.రాధ | బీజేపీ |
| 21-కోత్తపేట | నాగకోటి పవన్‌కుమా | బీజేపీ |
| 22-చైతన్యపురి | నర్సింహగుప్తా | బీజేపీ |
| 23-గడ్డి అన్నారం | బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి | బీజేపీ |
| 24-సైదాబాద్ | కె.అరుణ | బీజేపీ |
| 25-మూసారంబాగ్ | బీ.భాగ్యలక్ష్మీ | బీజేపీ |
| 26-ఓల్డ్ మలక్‌పేట | జువేరియా ఫాతిమా | ఎంఐఎం |
| 27-అక్బర్‌బాగ్ | సయ్యద్ మిన్హాజుద్దీన్ | ఎంఐఎం |
| 28-అజంపురా | ఆయేషా జహా నసీం | ఎంఐఎం |
| 29-చావునీ | అబ్దుల్ సలాం షాహిద్ | ఎంఐఎం |
| 30-డబ్బీర్ పురా | హుస్సేన్ ఖాన్ | ఎంఐఎం |
| 31-రెయిన్‌బజార్ | మహ్మద్ వాసాయుద్ధీన్ | ఎంఐఎం |
| 32-పత్తర్‌ఘట్టి | సోహైల్ ఖాద్రి | ఎంఐఎం |
| 33-మొఘల్‌పురా | నస్రీన్ సుల్తానా | ఎంఐఎం |
| 34-తలాబ్ చంచలం | షమీనా బేగం | ఎంఐఎం |
| 35-గౌలిపురా | ఎ.భాగ్యలక్ష్మి | బీజేపీ |
| 36-లలితాబాగ్ | ఎండీ అలీ షరీఫ్ | ఎంఐఎం |
| 37-కూర్మగూడ | మహపర | ఎంఐఎం |
| 38-IS సదన్ | జె.శ్వేత | బీజేపీ |
| 39-సంతోష్ నగర్ | ఎండీ ముజాఫర్ హుస్సేన్ | ఎంఐఎం |
| 40-రియాసత్ నగర్ | ఎండీ మీర్జా ముస్తాప్ బేగ్ | ఎంఐఎం |
| 41-కాంచన్‌బాగ్ | రేష్మా ఫాతిమా | ఎంఐఎం |
| 42-బార్కాస్ | షబానా బేగం | ఎంఐఎం |
| 43-చాంద్రాయంగుట్ట | అబ్డుల్ వహబ్ | ఎంఐఎం |
| 44-ఉప్పుగూడ | ఫహద్ బిన్ అబ్దుల్ సమీద్ బిన్ అబ్దాద్ | ఎంఐఎం |
| 45-జంగమెట్ | మహ్మద్ అబ్దుర్ రహమాన్ | ఎంఐఎం |
| 46-ఫలక్‌నుమా | కే.తారాబాయి | ఎంఐఎం |
| 47-నవాబ్ సాహెబ్ కుంట | షరీన్ ఖానూన్ | ఎంఐఎం |
| 48-శాలిబండ | మహమ్మద్ ముస్తఫా అలీ | ఎంఐఎం |
| 49-ఘాన్సీబజార్ | పర్వీన్ సుల్తానా | ఎంఐఎం |
| 50-బేగం బజార్ | జి.శంకర్ యాదవ్ | బీజేపీ |
| 51-గోషా మహల్ | లాల్ సింగ్ | బీజేపీ |
| 52-పురాణాపూల్ | రాజ్ మోహన్ | ఎంఐఎం |
| 53-దూద్‌బౌలి | మహ్మాద్ సలీం | ఎంఐఎం |
| 54-జహనుమా | ఎండీ అబ్దుల్ ముఖ్తదార్ | ఎంఐఎం |
| 55-రామనాస్థపుర | మహ్మాద్ ఖాదర్ | ఎంఐఎం |
| 56-కిషన్ బాగ్ | ఖాజా ముబషీరుద్ధీన్ | ఎంఐఎం |
| 57-సులేమాన్ నగర్ | అబిదా సుల్తానా | ఎంఐఎం |
| 58-శాస్త్రి పురం | మహ్మద్ ముబిన్ | ఎంఐఎం |
| 59-మైలారదేవిపల్లి | టి.శ్రీవానివాస్ రెడ్డి | బీజేపీ |
| 60-రాజేంద్ర నగర్ | పి.అర్చన | బీజేపీ |
| 61-అత్తాపూర్ | ఎం.సంగీత | బీజేపీ |
| 62-జియాగుడ | బి.దర్శన్ | బీజేపీ |
| 63-మంగళహట్ | శశికళ | బీజేపీ |
| 64-దత్తాత్రేయ నగర్ | ఎండీ జాకర్ బాక్రీ | ఎంఐఎం |
| 65-కార్వాన్ | ఎం.స్వామి యాదవ్ | ఎంఐఎం |
| 66-లంగర్ హౌస్ | అమీనా బేగం | ఎంఐఎం |
| 67-గోల్కొండ | సమీనా యాస్మిన్ | ఎంఐఎం |
| 68-టోలిచౌకి | ఆయేషా హుమేరా | ఎంఐఎం |
| 69-నానల్ నగర్ | మహ్మద్ నాసరుద్ధీన్ | ఎంఐఎం |
| 70-మెహదీపట్నం | ఎండీ మాజిద్ హస్సేన్ | ఎంఐఎం |
| 71-గుడిమల్కాపూర్ | దేవర కరుణాకర్ | బీజేపీ |
| 72-ఆసిఫ్‌నగర్ | గౌసియా సుల్తానా | ఎంఐఎం |
| 73-విజయ్ నగర్ కాలనీ | బి.జబీన్ | ఎంఐఎం |
| 74-అహ్మద్ నగర్ | రఫత్ సుల్తాన్ | ఎంఐఎం |
| 75-రెడ్ హిల్స్ | సాదియా మజీర్ | ఎంఐఎం |
| 76-మల్లెపల్లి | యాస్మిన్ బేగం | ఎంఐఎం |
| 77-జంబాగ్ | రాకేశ్ జైస్వాల్ | బీజేపీ |
| 78-గన్‌ఫౌండరీ | బి.సురేఖ | బీజేపీ |
| 79-హిమాయత్‌నగర్ | జిఎన్వికె మహాలక్ష్మి | బీజేపీ |
| 80-కాచిగూడ | కె.ఉమారాణి | బీజేపీ |
| 81-నల్లకుంట | వై.అమృత | బీజేపీ |
| 82-గోల్నాక | డి.లావణ్య | టీఆర్ఎస్ |
| 83-అంబర్‌పేట్ | ఇ.విజయకుమార్ గౌడ్ | టీఆర్ఎస్ |
| 84-బాగ్ అంబర్‌పేట్ | బి.పద్మావెంకట్ రెడ్డి | బీజేపీ |
| 85-ఆడ్‌క్‌మెట్ | సునితా ప్రకాష్ గౌడ్ | బీజేపీ |
| 86-ముషీరాబాద్ | సుప్రియ గౌడ్ | బీజేపీ |
| 87-రామ్ నగర్ | కె.రవికుమార్ | బీజేపీ |
| 88-భోలక్‌పూర్ | మహ్మద్ గౌసుద్దీన్ | ఎంఐఎం |
| 89-గాంధీ నగర్ | ఎ.పావని | బీజేపీ |
| 90-కవాడిగుడ | జి.రచనశ్రీ | బీజేపీ |
| 91-ఖైరతాబాద్ | విజయారెడ్డి | టీఆర్ఎస్ |
| 92-వెంకటేశ్వర కాలనీ | మన్నె కవితారెడ్డి | టీఆర్ఎస్ |
| 93-బంజారాహిల్స్ | గద్వాల ఆర్ విజయలక్ష్మీ | టీఆర్ఎస్ |
| 94-షేక్‌పేట | మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ | ఎంఐఎం |
| 95-జూబ్లీ హిల్స్ | డి.వెంకటేశ్ | బీజేపీ |
| 96-యూసుఫ్‌గుడా | రాజ్‌కుమార్ పటేల్ | టీఆర్ఎస్ |
| 97-సోమాజిగుడ | వనం సంగీత | టీఆర్ఎస్ |
| 98-అమీర్‌పేట | కేతినేని సరళ | బీజేపీ |
| 99-వెంగల్ రావు నగర్ | జి.దేదీప్య | టీఅర్‌ఎస్ |
| 100-సనత్ నగర్ | కొలను లక్ష్మీ రెడ్డి | టీఅర్‌ఎస్ |
| 101-ఎర్రగడ్డ | షాహిన్ బేగం | ఎంఐఎం |
| 102-రహమత్ నగర్ | సి.ఎన్.రెడ్డి | టీఆర్ఎస్ |
| 103-బోరబండ | బాబా ఫసియుద్ధీన్ | టీఆర్ఎస్ |
| 104-కొండాపూర్ | షేక్ హమీద్ పటేల్ | టీఆర్‌ఎస్ |
| 105-గచ్చిబౌలి | గంగాధర్ రెడ్డి | బీజేపీ |
| 106-శేరిలిగంపల్లి | రంగం నరేందర్ యాదవ్ | టీఆర్‌ఎస్ |
| 107-మాదాపూర్ | జగదీశ్వర్ గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 108-మియాపూర్ | ఉప్పలపాటి శ్రీకాంత్ | టీఆర్‌ఎస్ |
| 109-హఫీజ్‌పేట | వి.పుజీత | టీఅర్‌ఎస్ |
| 110-చందా నగర్ | ఆర్.మంజుల | టీఅర్‌ఎస్ |
| 111-భారతి నగర్ | వి.సింధు ఆదర్శరెడ్డి | టీఆర్ఎస్ |
| 112-ఆర్‌సి పురం | పుష్ప నగేష్ యాదవ్ | టీఆర్ఎస్ |
| 113-పటాన్‌చెరు | కుమార్ యాదవ్ | టీఆర్ఎస్ |
| 114-కెపిహెచ్‌బి కాలనీ | మందాడి శ్రీనివాసరావు | టీఆర్ఎస్ |
| 115-బాలాజీ నగర్ | పి.శిరీష | టీఆర్ఎస్ |
| 116-అల్లాపూర్ | సబిహా బేగం | టీఆర్ఎస్ |
| 117-మూసాపేట | మహేందర్ | బీజేపీ |
| 118-ఫతే నగర్ | సతీష్ బాబు | టీఆర్ఎస్ |
| 119-ఓల్డ్ బోయిన్‌పల్లి | ఎం.నర్సింహయాదవ్ | టీఆర్ఎస్ |
| 120-బాలానగర్ | ఆవుల రవీందర్ | టీఆర్‌ఎస్ |
| 121-కూకట్‌పల్లి | జాపల్లి సత్య నారాయణ | టీఆర్ఎస్ |
| 122-వివేకానంద నగర్ | మాధవరం రోజాదేవి | టీఆర్ఎస్ |
| 123-హైదర్ నగర్ | నార్నే శ్రీనివాసరావు | టీఆర్ఎస్ |
| 124-ఆల్విన్ కాలనీ | దొడ్ల వెంకటేశ్ గౌడ్ | టీఆర్ఎస్ |
| 125-గాజులరామరం | రావుల శేషగిరి | టీఆర్‌ఎస్ |
| 126-జగద్గిరిగుట్ట | జగన్ | టీఆర్ఎస్ |
| 127-రంగారెడ్డి ఎన్‌జిఆర్ | బీ.విజయశేఖర్ గౌడ్ | టీఆర్‌ఎస్ |
| 128-చింతల్ | రషీదా బేగం | టీఆర్ఎస్ |
| 129-సూరారం | సత్యనారాయణ | టీఆర్ఎస్ |
| 130-సుభాష్ నగర్ | జి.హేమలత | టీఆర్ఎస్ |
| 131-కుతుబుల్లాపూర్ | కూన గౌరీష్ పారిజాత గౌడ్ | టీఆర్ఎస్ |
| 132-జీడిమెట్ల | తారా చంద్రారెడ్డి | బీజేపీ |
| 133-మచ్చ బొల్లారం | ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాథ్ | టీఆర్ఎస్ |
| 134-అల్వాల్ | చింతల విజయశాంతి | టీఆర్ఎస్ |
| 135-వెంకటపురం | సబితా కిశోర్ | టీఆర్ఎస్ |
| 136-నెరెడ్‌మెట్ | నిలిచిపోయిన స్థానం | |
| 137-వినాయక నగర్ | రాజ్యలక్ష్మి | బీజేపీ |
| 138-మౌలాలీ | గున్నాల సునీత | బీజేపీ |
| 139-తూర్పు-ఆనంద్‌బాగ్ | వై.ప్రేమ్ కుమార్ | టీఆర్ఎస్ |
| 140-మల్కాజ్‌గిరి | శ్రవణ్ కుమార్ | బీజేపీ |
| 141-గౌతమ్ నగర్ | ఎం.సునీత | టీఆర్ఎస్ |
| 142-అడ్డగుట్ట | ఎల్.ప్రసన్న లక్ష్మి | టీఆర్ఎస్ |
| 143-తార్నాక | ఎం.శ్రీలత | టీఆర్ఎస్ |
| 144-మెట్టుగూడ | రాసూరి సునిత | టీఆర్ఎస్ |
| 145-సీతాఫల్‌మండి | సామల హేమ | టీఆర్ఎస్ |
| 146-బౌద్ధనగర్ | కంది శైలజ | టీఆర్ఎస్ |
| 147-బన్సిలాల్‌పేట | కుర్మ హేమలత | టీఆర్ఎస్ |
| 148-రామ్‌గోపాల్‌పేట్ | సి.హెచ్.సుచిత్ర | బీజేపీ |
| 149-బేగంపేట | టి.మహేశ్వరి | టీఆర్ఎస్ |
| 150-మొండా మార్కెట్ | కొంతం దీపిక | బీజేపీ |
