AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్ : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 150 డివిజన్లకు గానూ 30 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో బీజేపీ హావా కనిపిస్తుంది.

జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్ : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2020 | 9:40 AM

Share

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 150 డివిజన్లకు గానూ 30 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో బీజేపీ హావా కనిపిస్తుంది. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యింది. 133 పోస్టల్ బ్యాలెట్ బీజేపీ  5, టీఆరెస్ 2, నోటా1, చల్లనివి 10. 134 పోస్టల్ బ్యాలెట్ బీజేపీ5, టీఆరెస్3, చల్లనివి 9. 135 పోస్టల్ బ్యాలెట్ బీజేపీ2, టీఆరెస్1, చల్లనివి 4. అల్వాల్ సర్కిల్ మూడు డివిజన్లలో మొత్తం 42 ఓట్లు నమోదు. కాగా బిజెపికి 12, టీఆరెస్ 6, నోటాకీ 1 వచ్చాయి.

జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..