GHMC Election Results 2020: కొండాపూర్‌లో కారు జోరు.. 2000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి

|

Dec 04, 2020 | 4:20 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. అనూహ్యంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా అధికార పార్టీకి పోటీనిస్తున్నాయి.

GHMC Election Results 2020: కొండాపూర్‌లో కారు జోరు.. 2000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. అనూహ్యంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా అధికార పార్టీకి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ 71 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 37, ఎంఐఎం 37, కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొండాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. సమీప ప్రత్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి షేక్ హమీద్ 2000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. దీంతో పార్టీ శ్రేణులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

 

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..