జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ : మలక్‌పేట నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ వివరాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. 1926 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సంఘం జారీచేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. 1926 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సంఘం జారీచేసింది. పోస్టల్ ఓట్ల కౌంటింగ్ తర్వాత ప్రాథమిక లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక మలక్‌పేట నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
సైదాబాద్ 24 డివిజన్ టీఆర్ఎస్ – 06 బీజేపీ – 30 మొత్తం –
ముసారం బాగ్ 25 డివిజన్ టీఆర్ఎస్ -04 బీజేపీ- 04 కాంగ్రెస్-01 ఎం ఐఎం – మొత్తం –
ఓల్డ్ మాలక్ పెట్ 26 డివిజన్ టీఆర్ఎస్ -01 బీజేపీ – ఎం ఐఎం- మొత్తం –
అక్బర్ బాగ్ 27 డివిజన్. మొత్తం 0
అజాంపుర 28 డివిజన్
టీఆర్ఎస్
ఎం ఐఎం- 02 ఇండిపెండెంట్-1 మొత్తం
చవని 29 డివిజన్ బీజేపీ-2 ఎంఐఎం – నోటా మొత్తం
దాబీర్ పుర 30 డివిజన్ బీజేపీ- ఎం ఐ ఎం – రిజెక్ట్ – మొత్తం –
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..