AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజ్వేల్‌లో దారుణం.. నాలుగు బైకులకు నిప్పంటించిన దుండగులు!

గజ్వేల్‌లో సోమవారం గుర్తు తెలియని దుండగులు నాలుగు బైక్‌లకు నిప్పంటించారు. రెండు బైక్‌లను ఇంటి ముందు ఆపి ఉంచగా, మరో రెండు బైక్‌లు వేర్వేరు కాలనీలలో ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలు ఒకే కుటుంబానికి చెందినవి కానందున ఇది తాగుబోతుల పని కావచ్చునని పోలీసులు అనుమాస్తున్నారు. కాలనీలలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 6 న హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది బైక్‌లకు దుండగులు నిప్పంటించారు. […]

గజ్వేల్‌లో దారుణం.. నాలుగు బైకులకు నిప్పంటించిన దుండగులు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 10, 2019 | 12:53 PM

Share

గజ్వేల్‌లో సోమవారం గుర్తు తెలియని దుండగులు నాలుగు బైక్‌లకు నిప్పంటించారు. రెండు బైక్‌లను ఇంటి ముందు ఆపి ఉంచగా, మరో రెండు బైక్‌లు వేర్వేరు కాలనీలలో ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలు ఒకే కుటుంబానికి చెందినవి కానందున ఇది తాగుబోతుల పని కావచ్చునని పోలీసులు అనుమాస్తున్నారు. కాలనీలలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 6 న హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది బైక్‌లకు దుండగులు నిప్పంటించారు. అనంతరం పోలీసులు నగరంలోని ధోబీ ఘాట్ నివాసి మహమ్మద్ ఘౌస్‌ను అరెస్టు చేశారు.

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!