Buta Singh Dies : కాంగ్రెస్ పార్టీలో విషాదం..కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ కన్నుమూత
కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకుంది. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్(86) కన్నుమూశారు.
Buta Singh Dies : కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకుంది. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్(86) కన్నుమూశారు. రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బూటా సింగ్.. కేంద్ర హోం మంత్రిగా, బిహార్ గవర్నర్‌గా సేవలందించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా కూడా బూటా సింగ్ పనిచేశారు. బూటా సింగ్ మృతితో ఆయన అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను “అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్ ” అని అభివర్ణించగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బూటా సింగ్ నమ్మకమైన నాయకుడని..తనని తాను దేశానికి అంకితమిచ్చుకున్న వ్యక్తిగా పేర్కొన్నారు.
Shri Buta Singh Ji was an experienced administrator and effective voice for the welfare of the poor as well as downtrodden. Saddened by his passing away. My condolences to his family and supporters.
— Narendra Modi (@narendramodi) January 2, 2021
सरदार बूटा सिंह जी के देहांत से देश ने एक सच्चा जनसेवक और निष्ठावान नेता खो दिया है।
उन्होंने अपना पूरा जीवन देश की सेवा और जनता की भलाई के लिए समर्पित कर दिया, जिसके लिए उन्हें सदैव याद रखा जाएगा।
इस मुश्किल समय में उनके परिवारजनों को मेरी संवेदनाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) January 2, 2021
Also Read :
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ.. ఆరు నెలలు పాటు..