ఐసీయూలో కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య!

కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. తన తండ్రి గుండె సమస్యతో బాధపడుతున్నారని, గుండెకు రక్తం సరిగ్గా సరఫరా కావడం లేదని సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్దరామయ్య తెలియజేశారు. సిద్దరామయ్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. ఆయన గురువారం (డిసెంబర్ 12) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. [svt-event date=”12/12/2019,1:30AM” class=”svt-cd-green” ] Congress leader and former CM of […]

ఐసీయూలో కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య!

Edited By:

Updated on: Dec 12, 2019 | 2:36 AM

కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. తన తండ్రి గుండె సమస్యతో బాధపడుతున్నారని, గుండెకు రక్తం సరిగ్గా సరఫరా కావడం లేదని సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్దరామయ్య తెలియజేశారు. సిద్దరామయ్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. ఆయన గురువారం (డిసెంబర్ 12) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

[svt-event date=”12/12/2019,1:30AM” class=”svt-cd-green” ]