కర్ణాటకను ముంచెత్తుతున్న వర్షాలు.. ఇల్లు కూలి ఐదుగురు మృతి..
కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు నీట మునిగాయి. కర్ణాటకలోని కొడ్గవ్ జిల్లా సమీపంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేసుకుని శిథిలాలలను తొలగిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో బాగమందలలో 400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. […]
కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు నీట మునిగాయి. కర్ణాటకలోని కొడ్గవ్ జిల్లా సమీపంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేసుకుని శిథిలాలలను తొలగిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో బాగమందలలో 400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 44 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.