AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ కావడంతో కార్యాలయాల దగ్గర పండుగ వాతావరణం

తెలంగాణలో ఆన్‌లైన్‌ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో శుక్రవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సందడిగా మారాయి. స్లాట్‌..

తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ కావడంతో కార్యాలయాల దగ్గర పండుగ వాతావరణం
Venkata Narayana
|

Updated on: Dec 11, 2020 | 9:55 PM

Share

తెలంగాణలో ఆన్‌లైన్‌ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో శుక్రవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సందడిగా మారాయి. స్లాట్‌ బుకింగ్‌ల కోసం అమ్మకం కొనుగోలుదారులు క్యూ కట్టారు. అయితే.. మొదట వెబ్‌సైట్‌ ఓపెన్ కావడంలో కాస్త ఇబ్బందులు తలెత్తినా వాటిని వెనువెంటనే తీర్చేలా 100 మంది నిపుణులతో వార్‌రూం ఏర్పాటుచేశారు అధికారులు. సింపుల్‌సిస్టమ్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించామన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులతో భేటీ అయిన సీఎస్‌.. ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ కాకుండా రిజిస్ట్రేషన్లు జరగవని చెప్పారు.

ఆన్‌లైన్‌ ద్వారా ఛలాన్‌ తీసుకోవడంతో పాటు పేమెంట్‌ కూడా చేయొచ్చన్నారు. కాగా, ఈ నెల 14 నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 95 రోజుల తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ల బుకింగ్‌ను మొదలు పెట్టారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. గతంలో 16 లక్షల లావాదేవీల్లో 10 వేలు స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవి. ఇప్పుడు వంద శాతం స్లాట్ బుకింగ్ ద్వారానే జరగనున్నాయి.

Follow Us
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..