AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవిత విజయం ఖాయం : కేటీఆర్

మాజీ ఎంపీ క‌విత‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పార్టీ ప్ర‌తినిధుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విన్న‌వించారు. త్వరలో జరుగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం ఖాయమ‌ని కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌కు సంబంధించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి నిజామాబాద్ జిల్లా అండ‌గా నిలుస్తున్న‌ద‌ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని ఎన్నికల్లో విజయం […]

కవిత విజయం ఖాయం : కేటీఆర్
TRS MP Kavitha accepts green challenge
Venkata Narayana
|

Updated on: Oct 06, 2020 | 7:22 PM

Share

మాజీ ఎంపీ క‌విత‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పార్టీ ప్ర‌తినిధుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విన్న‌వించారు. త్వరలో జరుగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం ఖాయమ‌ని కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌కు సంబంధించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి నిజామాబాద్ జిల్లా అండ‌గా నిలుస్తున్న‌ద‌ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ మరోసారి అండగా నిలుస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు రాజకీయాలు చేస్తున్నాయని.. అవన్నీ ప్రజల ముందు చెల్లవని కేటీఆర్ తేల్చి చెప్పారు. కులాలు మతాల పేరిట చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ బలంగా ఎదుర్కొంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Follow Us
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే..
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే..
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్