Chocolate Butter Cookies: బేకరీ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ బట్టర్ కుకీస్ తయారీ విధానం..

Chocolate Butter Cookies: కుకీస్ ని పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టంగా తింటారు. దీంతో ఈ కుకీస్ ను బేకరీలో కానీ ఇన్స్టెంట్ గా కానీ కొనుక్కుని తింటారు. అయితే ఈ కుకీస్ ని..

Chocolate Butter Cookies: బేకరీ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ బట్టర్ కుకీస్ తయారీ విధానం..
Butter Cookies
Follow us

|

Updated on: Jul 23, 2021 | 6:23 PM

Chocolate Butter Cookies: కుకీస్ ని పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టంగా తింటారు. దీంతో ఈ కుకీస్ ను బేకరీలో కానీ ఇన్స్టెంట్ గా కానీ కొనుక్కుని తింటారు. అయితే ఈ కుకీస్ ని ఈజీగా బేకరీ టెస్ట్ తో సమానంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈరోజు చాక్లెట్ బట్టర్ కుకీస్ తయారీ విధానం తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు

మైదా -200 గ్రాములు పంచదార పొడి -100గ్రాములు ‘ వెన్న- 100 గ్రాములు మైదా -200గ్రాములు కొంచెం నెయ్యి

గార్నిష్ కోసం జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కలు

కుకీస్ తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో వెన్న, పంచదార పొడి వేసుకోవాలి.. తర్వాత పంచదార కరిగేవరకూ వెన్న, పంచదారను కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో మైదా వేసి.. ఉండలు లేకుండా స్మూత్ గా వచ్చేవరకూ బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కవర్ చేస్తూ ఓ=గిన్నె పై ఒక మూత పెట్టి… ఫ్రిడ్జ్ లో ఒక 15 నిముషాలు ఉంచాలి.

అనంతరం ఈ మైదా మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకుని.. పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అనంతరం ఈ ఉండలను చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి.. తర్వాత మీకు నచ్చిన షేప్ లో ఆ చపాతీలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చపాతీలపై బాదం, జీడిపప్పు ముక్కలతో వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అనంతరం ఒక బేకింగ్ ట్రే తీసుకుని నెయ్యి రాసి.. ఆ ట్రే లో గార్నిష్ చేసుకున్న ముక్కలను వరసగా పేర్చుకోవాలి.. అనంతరం ఈ ట్రే ను ఒవేన్ లో పెట్టి.. 200 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద, 10 నిముషాలు ఉంచి బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తరవాత ఈ కుకీస్ ను బయటకు తీసుకుని .. వాటి మీద ఇష్టమైనవారు చాక్లెట్ క్రీమ్ ను వేసుకోవచ్చు.. అంతే బేకరీ స్టైల్ లో ఎంతో రుచికరమైన చాక్లెట్ బట్టర్ కుకీస్ రెడీ..

Also Read: Krishna kamal: మొత్తం మాభారతాన్ని ఆవిష్కరించే కౌరవపాండవ పుష్పం.. ఈ పువ్వు గురించి అనేక జానపద కథలు

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?