భూకంపతో ఉలిక్కిపడిన ఉత్తర భారతం

ఉత్తర భారతాన్ని భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం 7.00 నుంచి 7.30 గంటల మధ్య దేశ రాజధాని ఢిల్లీ, యూపీ,ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3 గా నమోదైనట్లు.. యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఈ భూకంపకేంద్రాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భూకంపతో ఉలిక్కిపడిన ఉత్తర భారతం
Follow us

| Edited By:

Updated on: Nov 19, 2019 | 9:57 PM

ఉత్తర భారతాన్ని భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం 7.00 నుంచి 7.30 గంటల మధ్య దేశ రాజధాని ఢిల్లీ, యూపీ,ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3 గా నమోదైనట్లు.. యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఈ భూకంపకేంద్రాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles
ఏసీ లేకుండానే కూల్‌ కూల్‌.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.

ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..

సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి

ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి

పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు

ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్

స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..

గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే