AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ మెట్రో ట్రాక్‌‌‌పై చెలరేగిన మంటలు..!

హైదరాబాద్ మోట్రో ట్రైన్‌ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్‌ ఎలక్ట్రిక్ పోల్స్‌‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు అర్ధగంట నుంచి ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీంతో మిగతా రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.

TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 19, 2019 | 9:58 PM

Share

హైదరాబాద్ మోట్రో ట్రైన్‌ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్‌ ఎలక్ట్రిక్ పోల్స్‌‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు అర్ధగంట నుంచి ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీంతో మిగతా రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.

Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో