AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టార్‌ స్కేల్‌పై 6.8గా నమోదు..

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలపై ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడితే.. మరికొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి.

తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టార్‌ స్కేల్‌పై 6.8గా నమోదు..
Earthquake
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 16, 2020 | 3:49 PM

Share

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలపై ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడితే.. మరికొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి. గడిచిన రెండు మూడు నెలలుగా అనేక దేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా మంగళవారం ఉదయం తజికిస్థాన్‌లో భూకంపం వచ్చింది. రిక్టార్‌ స్కేల్‌పై 6.8గా నమోదైంది. తజికిస్థాన్‌లోని దశన్బే ప్రాంతానికి  341 కిలోమీటలర్ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కాగా, ఈ భూప్రకంపనలు మన భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో కూడా తాకాయి. జమ్ముకశ్మీర్‌లో కూడా పలుచోట్ల ఉదయం భూకంపం సంభవించింది.

Follow Us
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీ కటాక్షం కోసం ఈ సులభమైన..
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీ కటాక్షం కోసం ఈ సులభమైన..
తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లగా అంతా షాక్..
తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లగా అంతా షాక్..
విరిగిన ఎముకలను మళ్ళీ అతుక్కునేలా చేసే ఆర్గానిక్ మెడిసిన్ ఇదే
విరిగిన ఎముకలను మళ్ళీ అతుక్కునేలా చేసే ఆర్గానిక్ మెడిసిన్ ఇదే
నమ్మక ద్రోహానికి క్షమాపణ లేదు.. యువరాజు - ఎలుగుబంటి కథ
నమ్మక ద్రోహానికి క్షమాపణ లేదు.. యువరాజు - ఎలుగుబంటి కథ
ఆ హీరోని చిన్నప్పుడు తెగ ఎత్తుకునేదాన్ని..
ఆ హీరోని చిన్నప్పుడు తెగ ఎత్తుకునేదాన్ని..
ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం వార్డు సభ్యుడి వినూత్న పోరాటం
ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం వార్డు సభ్యుడి వినూత్న పోరాటం
ఎప్పుడూ చికెన్, మటనేనా.. ఈ సారికి ఇది ట్రై చేయండి..
ఎప్పుడూ చికెన్, మటనేనా.. ఈ సారికి ఇది ట్రై చేయండి..
సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు డబ్బులు ఉంచుకోవచ్చు..?
సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు డబ్బులు ఉంచుకోవచ్చు..?
అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా!
అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా!
నాగ పంచమి నాడు పుట్టారా? మీ పిల్లల స్వభావం, ప్రత్యేక లక్షణాలు..
నాగ పంచమి నాడు పుట్టారా? మీ పిల్లల స్వభావం, ప్రత్యేక లక్షణాలు..