
ఏపీ సీఎం చంద్రబాబు నామినేషన్ కోసం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ క్యాడర్ విరాళాల సేకరణ చేపట్టింది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో హుండీలు చేతపట్టి పల్లెపల్లెన ప్రతి ఇంటికి వెళ్తున్నారు. 1964 నుంచి చంద్రబాబు ఎన్నికల ఖర్చును నియోజకవర్గాలదే ప్రజలదేనన్నారు శ్రీనివాసులు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నామన్నారు. 22న సీఎం చంద్రబాబు నామినేషన్ దాఖలు చేస్తారన్నారు.