దేశీయ విమానాలు తిరగవని ఢిల్లీ సీఎం.. తిరుగుతాయని సివిల్ ఏవియేషన్..?

| Edited By:

Mar 22, 2020 | 9:49 PM

ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ విమానాల సేవలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సివిల్ ఏవియేషన్ అధికారులు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశారు. ఢిల్లీ లాక్‌డౌన్ ప్రకటించే సమయంలో

దేశీయ విమానాలు తిరగవని ఢిల్లీ సీఎం.. తిరుగుతాయని సివిల్ ఏవియేషన్..?
Follow us on

ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ విమానాల సేవలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సివిల్ ఏవియేషన్ అధికారులు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశారు. ఢిల్లీ లాక్‌డౌన్ ప్రకటించే సమయంలో దేశీయ విమానాలు కూడా తిరగవని స్వయంగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన కొద్ది సేపటికే… సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ స్పందిస్తూ… ఢిల్లీ విమానాశ్రయం నుంచి దేశీయ విమానాలు యథాతథంగానే పనిచేస్తాయని ప్రకటించారు. ‘‘ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానం ఢిల్లీ నుంచి దేశీయ విమానాలు యథాతథంగా పనిచేస్తాయి. విమానాశ్రయం యథావిధిగా పనిచేస్తుంది’’ అని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటించారు.

[svt-event date=”22/03/2020,9:17PM” class=”svt-cd-green” ]