- Telugu News Latest Telugu News Diwali gift to india saudi arabia removes pok gilgit baltistan from pakistans map
ఇండియాకు గిఫ్ట్, పాకిస్తాన్ కు షాక్, సౌదీ అరేబియా నిర్ణయం
ఇండియాకు సౌదీ అరేబియా 'దీపావళి గిఫ్ట్' ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది.

Updated on: Oct 29, 2020 | 1:58 PM
Share
ఇండియాకు సౌదీ అరేబియా ‘దీపావళి గిఫ్ట్’ ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది. నవంబరు 21-22 తేదీల్లో జీ-20 సమ్మిట్ ను నిర్వహించనున్న సందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటుపై మొదట ఈ మ్యాప్ ను ముద్రించినప్పటికీ ఆ తరువాత తొలగించారు. తొలుత ఈ భూభాగాలను పాక్ లో ఉన్నట్టు చూపారని, కానీ ఆ తరువాత తొలగించడం చూస్తే ఇది ఇండియాకు సౌదీ అరేబియా దీపావళి గిఫ్ట్ ఇఛ్చినట్టే భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా పీఓకే యాక్టివిస్ట్ ఒకరు కూడా ఇలాగే ట్వీట్ చేశారు.

Related Stories
ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
తగ్గిన బంగారం, వెండి ధరలు
బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే
ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్
నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ..
డిమాన్ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!
టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్
పఠాన్ 2లో మన టైగర్.. NTRను నమ్ముకున్న షారుఖ్
300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !!
అఖండ 2 మూవీ.. వారణాసిలో శివయ్య సన్నిధిలో బాలయ్య
Srisailam: శ్రీశైలంలో రీల్స్ చేసిన యువతి.. వైరల్ వీడియో
Nidhi Agarwal: నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం..లూలూ మాల్ ఘటనలో కేసు నమోదు
NTR Raju: ఎన్టీఆర్ రాజు పాడె మోసిన ఎన్టీఆర్ కుమారులు
బాబోయ్.. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం..ఇదిగో వీడియో
Lemon Water: లెమన్ వాటర్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు