మళ్లీ విడుదలవుతున్న డీడీఎల్…

25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 దేశాల్లో మళ్లీ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. జర్మనీ, యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్‌ఏ, యూకే, కెనడా, మారిషస్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిజి,

మళ్లీ విడుదలవుతున్న డీడీఎల్...
Follow us

|

Updated on: Oct 23, 2020 | 10:47 PM

Re-Release in 18 Countries : దిల్వాలే దుల్హనియా లేజాయేంగే… డీడీఎల్.. ఈ చిత్రానికి బాలీవుడ్ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ ప్రేమకావ్యం ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.

1995లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును కుదిపేసింది. నాలుగు కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం బారత సినిమా ప్రపంచలో  89 కోట్లు వసూలు చేసింది. విదేశాలలో 14 కోట్ల వరకు వసూలు చేసి అప్పట్లో పెద్ద రికార్డు కొట్టింది.

ఇక ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో బ్రేక్ అన్నది లేకుండా ఇరవై ఏళ్లకు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైందంటే దీనికి లభించిన ప్రేక్షకాదరణను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో ఈ చిత్రం దూసుకుపోయింది. షారుఖ్, కాజోల్‌ల స్టార్ డమ్ ను మరింత పెంచిన సినిమాగా దీనికి పేరుంది. తాజాగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 దేశాల్లో మళ్లీ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

జర్మనీ, యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్‌ఏ, యూకే, కెనడా, మారిషస్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిజి, నార్వే, స్వీడెన్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ ఎస్టోనియా, ఫిన్లాండ్‌ దేశాల్లో విడుదల అవుతున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. త్వరలో ఈ జాబితాలో మరికొన్ని దేశాలు చేరే అవకాశం ఉందని తెలిపారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..