150 మంది భారతీయుల్ని వెనక్కి పంపిన అమెరికా!

అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన దాదాపు 150మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వారంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వీరితో పాటు మరికొంత మంది బంగ్లాదేశీయులు, శ్రీలంక వాసులు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరంతా అక్రమ మార్గంలో అమెరికాకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొంత మంది వీసా గడువు ముగిసినప్పటికీ.. అక్రమంగా అక్కడే నివసిస్తున్నట్లు తేల్చారు. గతంలోనూ అమెరికా ఇలాగే 117మంది భారతీయుల్ని వెనక్కి పంపింది. అలాగే ఒక మహిళ […]

150 మంది భారతీయుల్ని వెనక్కి పంపిన అమెరికా!
Follow us

| Edited By:

Updated on: Nov 20, 2019 | 7:32 PM

అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన దాదాపు 150మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వారంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వీరితో పాటు మరికొంత మంది బంగ్లాదేశీయులు, శ్రీలంక వాసులు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరంతా అక్రమ మార్గంలో అమెరికాకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొంత మంది వీసా గడువు ముగిసినప్పటికీ.. అక్రమంగా అక్కడే నివసిస్తున్నట్లు తేల్చారు. గతంలోనూ అమెరికా ఇలాగే 117మంది భారతీయుల్ని వెనక్కి పంపింది. అలాగే ఒక మహిళ సహా 311 మందిని మెక్సికో వెనక్కి పంపిన విషయం తెలిసిందే. డాలర్ల ఆర్జన కలలతో వీరంతా ఒక్కొక్కరు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అంతర్జాతీయ ఏజెంట్లకు చెల్లించి అక్రమంగా మెక్సికోకు చేరుకోగలిగారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అప్పట్లో ధ్రువీకరించారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!