‘పెళ్లి’ కి కూడా అప్పిస్తాం: బజాజ్ ఫిన్‌సర్వ్!

పెళ్లంటే మాటలు కాదు.. మూటలు కూడా కావాల్సిందే. అయితే పెళ్లి చేసుకోటానికి కూడా అప్పిస్తానంటోంది బజాజ్ ఫిన్‌సర్వ్. పెళ్లి ఖర్చులకోసం 25 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ఆవిష్కరించింది. పెళ్లి కార్డులు కొట్టించటం దగ్గరి నుంచి, ఫంక్షను హాలు అద్దె, నగలు, బట్టల కొనుగోలు, అతిథులకు భోజనాలు ఇలా ఎన్నో ఖర్చులుంటాయి. వీటన్నింటికి ‘పెళ్లి రుణం’ తీసుకోవచ్చు.  ఈ రుణానికి ఎటువంటి ష్యురిటీ కూడా అవసరం లేదు. 60 నెలసరి వాయిదాల్లో (ఇఎంఐ) తిరిగి చెల్లించవచ్చు. […]

'పెళ్లి' కి కూడా అప్పిస్తాం: బజాజ్ ఫిన్‌సర్వ్!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 20, 2019 | 1:38 PM

పెళ్లంటే మాటలు కాదు.. మూటలు కూడా కావాల్సిందే. అయితే పెళ్లి చేసుకోటానికి కూడా అప్పిస్తానంటోంది బజాజ్ ఫిన్‌సర్వ్. పెళ్లి ఖర్చులకోసం 25 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ఆవిష్కరించింది. పెళ్లి కార్డులు కొట్టించటం దగ్గరి నుంచి, ఫంక్షను హాలు అద్దె, నగలు, బట్టల కొనుగోలు, అతిథులకు భోజనాలు ఇలా ఎన్నో ఖర్చులుంటాయి. వీటన్నింటికి ‘పెళ్లి రుణం’ తీసుకోవచ్చు.  ఈ రుణానికి ఎటువంటి ష్యురిటీ కూడా అవసరం లేదు. 60 నెలసరి వాయిదాల్లో (ఇఎంఐ) తిరిగి చెల్లించవచ్చు. ఉద్యోగం ఉండి 23 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ రుణ సదుపాయానికి అర్హులు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!