మొదలైన తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు షురూ అయ్యాయి. పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం

మొదలైన తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత
Follow us

|

Updated on: Jul 07, 2020 | 9:30 AM

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు షురూ అయ్యాయి. పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు అనుమతినిచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోంది. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేసిన అధికారులు భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం సీ బ్లాక్‌ను భారీ యంత్రాలతో కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఇప్పటికే సచివాలయంలోని మధ్య లో ఉన్న కొన్ని భవనాలను నేలమట్టం చేసిన అధికారులు.ఒా

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?