AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ

హీరో ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ యాక్సిడెంట్ చేశాడ‌ని ఆ కేసుకు సంబంధించి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంద‌ని నిన్న‌టి నుంచి ప‌లు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు స్పందించారు. కార్ యాక్సిడెంట్‌కీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ..

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 2:33 PM

Share

హీరో ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ యాక్సిడెంట్ చేశాడ‌ని ఆ కేసుకు సంబంధించి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంద‌ని నిన్న‌టి నుంచి ప‌లు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు స్పందించారు. కార్ యాక్సిడెంట్‌కీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేద‌నీ, అస‌లు అది దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాద‌ని వారు స్ప‌ష్టం చేశారు.

బుధ‌వారం రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో దగ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌ని, ఎదురుగా వ‌స్తోన్న కారుని, ఆయ‌న కారు ఢీ కొట్టింద‌ని మీడియాలో, సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే అవి కేవ‌లం వ‌దంతులు మాత్ర‌మేన‌ని, మీడియాలో చూపిస్తున్న కారు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన‌ది కాదని పేర్కొన్నారు ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు.

కాగా ఇటీవ‌లే ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు ద‌గ్గుబాటి రానా, మిహీకా బ‌జాబ్‌ల వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి ఫ్యామిలీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.

Read More:

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక

Follow Us
పని చేయని బుద్ధి ఇనుములా తుప్పు పడుతుంది..మోనాలిసా సృష్టికర్త
పని చేయని బుద్ధి ఇనుములా తుప్పు పడుతుంది..మోనాలిసా సృష్టికర్త
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..