బయటపడ్డ మావోయిస్టుల డంప్

ఛత్తీస్ ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్ నందుగావ్ జిల్లా పరిధిలో భారీగా మావోయిస్టుల డంప్ బయటపడింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన సీఆర్పీఎఫ్, డీఆర్జీ పోలీసులు పక్కా సమాచారంతో గట్ఫార్ ప్రాంతంలో దాడులు చేపట్టారు. నక్టిఘటి అడవి ప్రాంతంలో మావోయిస్ట్ డంప్ ను గుర్తించారు. అందులో పెద్ద ఎత్తున నక్సలిజానికి సంబంధించిన సాహిత్యం తో పాటుగా.. డిటోనేటర్లు, పీపీ బాంబ్స్, గన్ పౌడర్, ఆయుధ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ డంపును […]

బయటపడ్డ మావోయిస్టుల డంప్
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 11:26 AM

ఛత్తీస్ ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్ నందుగావ్ జిల్లా పరిధిలో భారీగా మావోయిస్టుల డంప్ బయటపడింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన సీఆర్పీఎఫ్, డీఆర్జీ పోలీసులు పక్కా సమాచారంతో గట్ఫార్ ప్రాంతంలో దాడులు చేపట్టారు. నక్టిఘటి అడవి ప్రాంతంలో మావోయిస్ట్ డంప్ ను గుర్తించారు. అందులో పెద్ద ఎత్తున నక్సలిజానికి సంబంధించిన సాహిత్యం తో పాటుగా.. డిటోనేటర్లు, పీపీ బాంబ్స్, గన్ పౌడర్, ఆయుధ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ డంపును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని జిల్లా ఎస్పీ తెలిపారు.