ఆహాలో విడుదలైన ”జోహార్” సినిమాకి విమ‌ర్మ‌కుల‌ ప్రశంసలు

| Edited By:

Aug 16, 2020 | 2:49 PM

ఆహా ఓటీటీ యాప్‌లో విడుద‌లైన జోహార్ సినిమా పలు‌వురి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఆగ‌ష్టు 14వ తేదీన ఆహా యాప్‌లో విడుద‌లైంది జోహార్ చిత్రం. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌తో రూపొందిన జోహార్ చిత్రానికి విమ‌ర్మ‌కుల ప్ర‌శంస‌లను కూడా..

ఆహాలో విడుదలైన జోహార్ సినిమాకి విమ‌ర్మ‌కుల‌ ప్రశంసలు
Follow us on

ఆహా ఓటీటీ యాప్‌లో విడుద‌లైన జోహార్ సినిమా పలు‌వురి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఆగ‌ష్టు 14వ తేదీన ఆహా యాప్‌లో విడుద‌లైంది జోహార్ చిత్రం. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌తో రూపొందిన జోహార్ చిత్రానికి విమ‌ర్మ‌కుల ప్ర‌శంస‌లను కూడా అందుకుంటుంది. నాలుగు క‌థ‌లు స‌మాంత‌రంగా న‌డుస్తాయి. ఓ రాజ‌కీయ నాయకుడు త‌ల పెట్టిన విగ్ర‌హ కార్య‌క్రమానికి ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో.. అన్న కోణంలో ఈ చిత్రం క‌థ సాగింది. ప‌లు వెబ్‌సైట్లు, ప్రింట్ మీడియాలో జోహార్ సినిమా మంచి రేటింగ్ పొందింది. ఉద్దానంలోని ప్ర‌జ‌ల జీవితాల‌ను స్ఫూర్తిగా తీసుకుని రాసిన క‌థ జోహార్. శుభలేఖ సుధాకర్‍, చైతన్య కృష్ణ, ఈశ్వరి రావు, అంకిత్‌, నైనా గంగూలి, ఎస్త‌ర్ అనిల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సందీప్ నిర్మించారు.

Read More: 

ఈ రోజు నుంచి రేప‌ల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌