నారాయణ మాట: ఏపీ, తెలంగాణ సర్కార్‌లు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాయి, మోదీకి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందా.?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రైతులు నెలరోజులుగా ధర్నా చేస్తున్నా...పట్టించుకోని ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యంపై..

నారాయణ మాట: ఏపీ, తెలంగాణ సర్కార్‌లు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాయి, మోదీకి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందా.?
Narayana
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 27, 2020 | 2:44 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రైతులు నెలరోజులుగా ధర్నా చేస్తున్నా…పట్టించుకోని ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యంపై గౌరవంలేదని విమర్శించారు. ఏపీ, తెలంగాణ సర్కార్‌లు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. YSR రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు ఆధ్యుడు అయితే…జగన్‌ ఇప్పుడు దాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఐ నారాయణ దుయ్యబట్టారు.