AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారం, పది రోజుల్లోపే కరోనా టీకా, వైద్య సిబ్బందికే మొదటి ప్రాధాన్యత, కొవిడ్‌ యాప్‌లో పొందుపరుస్తున్న వివరాలు

తెలంగాణలోని వైద్య సిబ్బందికి వారం, పది రోజుల్లోపే కరోనా టీకా వేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి..

వారం, పది రోజుల్లోపే కరోనా టీకా, వైద్య సిబ్బందికే  మొదటి ప్రాధాన్యత, కొవిడ్‌ యాప్‌లో పొందుపరుస్తున్న వివరాలు
Venkata Narayana
|

Updated on: Jan 03, 2021 | 4:01 PM

Share

తెలంగాణలోని వైద్య సిబ్బందికి వారం, పది రోజుల్లోపే కరోనా టీకా వేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం టీకా విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దీన్నిబట్టి ఈ నెల రెండో వారంలోపే రాష్ట్రంలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ముందుగా 2 లక్షల 67 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. ఆ వివరాలన్నీ కొవిడ్‌ యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 28.79 శాతం మంది వైద్యసిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది సాధారణ ప్రజలకు టీకాలు ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీకా పొందే ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది అధికంగా ఉన్న 10 జిల్లాల వివరాలు చూద్దాం.

హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య సిబ్బంది 16, 518…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 60,288 రంగారెడ్డి ప్రభుత్వ వైద్య సిబ్బంది 5,899…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 19,312 నల్గొండ 17, 827…. 2,022 ఖమ్మం 6,866…. 7514 నిజామాబాద్‌ 5,821…. 3170 వరంగల్‌ 5,766…. 5,688 సిద్ధిపేట 5,475…. 8,196 సంగారెడ్డి 5,266…. 3,289 కరీంనగర్‌ 3,671…. 7,514 మేడ్చల్‌ ప్రభుత్వ వైద్య సిబ్బంది 2000…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 8,050

Follow Us
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..