ఫ్లాష్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన

COVID 19: దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కాలేజీలను మూసివేశారు. అంతేకాకుండా పలు బోర్డు ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేశారు. ఇక తాజాగా కరోనా ప్రభావంతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. 10 వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఈ నెల 31 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయా బోర్డులు అధికారికంగా ఇవాళ ప్రకటించాయి. త్వరలోనే […]

ఫ్లాష్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన

Updated on: Mar 19, 2020 | 1:47 PM

COVID 19: దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కాలేజీలను మూసివేశారు. అంతేకాకుండా పలు బోర్డు ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేశారు. ఇక తాజాగా కరోనా ప్రభావంతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. 10 వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఈ నెల 31 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయా బోర్డులు అధికారికంగా ఇవాళ ప్రకటించాయి. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపాయి.

మరోవైపు కౌన్సిల్ అఫ్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ గేరి అరథూన్ మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 31 వరకు వాయిదా వేశామని.. సీబీఎస్ఈ బోర్డు నూతన షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత తమ కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

కరోనా అలెర్ట్.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక నోడల్ అధికారులు..