ఆశారాం బాపూ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

| Edited By:

Oct 18, 2020 | 9:23 PM

రాజస్థాన్: అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాతిక గురువు ఆశారాం బాపూ బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. బెయిల్ కోసం జోధాపూర్ కోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

ఆశారాం బాపూ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ
Follow us on