
Coronavirus Updates: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 21 కేసులు నమోదు కాగా.. తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. రాజమండ్రిలో 72 ఏళ్ల వృద్దుడికి, కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందగా.. అధికారులు కరోనా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నారు. కాగా, ఈ రెండు కేసులతో కలిసి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరుకుంది.
ఇవి చదవండి:
కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..
దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…
గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..
కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?